🚄 Powered by clean energy and driven by innovation, Bharat's first Hydrogen Train reflects the country's commitment to sustainable mobility and world-class railway infrastructure.
#Spotlight | Telangana Govt Launches Insurance for All Employees | ఉద్యోగులకు బీమా ధీమా
🗓️ 26 జూన్ 2026 #Friday
🕣 ఉదయం 8:30 గంటలకు
🔴Live 🔗: https://t.co/0XcuxSbFCw
సముద్ర గర్భంలో డేటా సెంటర్ల నిర్మాణం
🔹 సర్వర్ల వేడిని తగ్గించేందుకు సముద్రపు అడుగున డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందడుగు పడింది.
🔹 మైక్రోసాఫ్ట్ 'ప్రాజెక్ట్ నాటిక్', చైనా ప్రయోగాలు పర్యావరణహిత శీతలీకరణను నిరూపించాయి.
🔹 భూ ఆధారిత కేంద్రాల కంటే ఇవి ఐదోవంతు తక్కువ విద్యుత్తుతో పనిచేస్తాయి.
#DataCenters | #UnderwaterTechnology | #GreenTech
సూర్యాపేట పిల్లలమర్రిలో 800 ఏళ్ల నాటి కాకతీయ కాలపు అద్భుత బావి! 💧
☀️ 45 డిగ్రీల భానుడి భగభగల్లోనూ కేవలం ఐదు అడుగుల లోతులోనే పుష్కలంగా జలకళ.
🛕 కాకతీయుల కాలం నాటి పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని చారిత్రక అద్భుతం.
💧 ఏడాది పొడవునా నిండుగా ఉంటూ నేటికీ ఆలయ అవసరాలు తీరుస్తున్న పురాతన బావి.
@TelanganaTourism | @Min_TourismIndia | @CollectorSRPT
#KakatiyaHeritage #Suryapet #Pillalamarri #WaterWonders
#Hyderabad: The Face of Rs 100 Cr corruption in HMWSSB.
Imagine he earned on selling water tankers on exorbitant cost. ACB caught him with Rs 1.05Cr cash + Gold + property documents worth Rs 100 Cr.
I repeat he served as a GM for a division in Hyd. Imagine the corruption.
సాఫ్ట్వేర్ లోపాల గుర్తింపులో కొత్త AI మోడల్ పనితీరు
సాఫ్ట్వేర్ లోపాలను అత్యంత వేగంగా గుర్తించే 'Mythos AI' హ్యాకర్ల చేతికి చిక్కితే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సైబర్ భద్రతను పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల అధిపతులను ఆదేశించింది.
#MythosAI | #CyberAlert | #FinMinIndia | #TechSecurity | #DDNewsTelangana
FSSAI has issued an advisory regarding the use of Ashwagandha (Withania somnifera) in food products. As per the 2016 regulations, only Ashwagandha roots and their extracts are permitted for use in health supplements and nutraceuticals.
#FSSAIAdvisory#Nutraceuticals
The Prime Minister Internship Scheme is a transformative initiative aimed at empowering India’s youth with real-world industry experience, financial support, and enhanced career opportunities.
• Age: 18–25 years (not in full-time employment)
• Eligibility: Class 10 pass to graduates
• Duration: 6 or 9 months
• Monthly stipend provided
Make the most of this opportunity to gain real-world experience through the Prime Minister Internship Scheme.
Apply now: https://t.co/9fNBjxKSj4
మానసిక ఆరోగ్యానికి 'టెలీ మానస్' భరోసా
మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? భారత ప్రభుత్వం అందిస్తున్న 'టెలీ మానస్' ఉచిత సేవలను వినియోగించుకోండి. 24/7 అందుబాటులో ఉండే 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందండి.
#TeleMANAS | #MentalHealth | #HealthMinistry | #DDNewsTelangana
We’re Hiring!
MyGov seeks a skilled Content Writer to create engaging social media content while meeting deadlines.
Who Can Apply:
✅ Any Bachelor’s or Master’s degree
✅ Experience in media, communications, or portals
✅ Bonus: Social sector, government, or policy exposure
✅ Must: Strong video & Instagram Reels scripting skills
Interested candidates may apply online: https://t.co/4AoZ9VBrGW
The last of application: 3rd March 2026.
#HiringAtMyGov
#MyGovJobAlerts
Warnings ignored. Requests unheard.
Witnessed 2 accidents this morning @TV Studio, Ramanthapur. one involving a school van.
Still NO traffic lights. NO police.
@MalkajgiriCop@GHMCOnline Your inaction is dangerous.
Who takes responsibility if a life is lost?
@TelanganaDGP
🚨 Requesting @RachakondaCop and @GHMCOnline to activate the traffic signal at TV Studio, Ramanthapur urgently.
This junction poses a serious risk to pedestrians, especially children & the elderly.
Please treat this as a priority road safety issue.
@TelanganaCOPs#Hyderabad
ప్రపంచంలోనే అతిపెద్ద దీవి.. కానీ స్వతంత్ర దేశం కాదు! 🇬🇱
గ్రీన్ ల్యాండ్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
https://t.co/bLovI607k0
#Greenland#WorldFacts#Geography#Denmark#USA
Everyone knows Russia is the largest and Vatican City is the smallest.
But can you name the Greenest or the Snowiest country on Earth? (The answers might surprise you).
🌏 A visual guide to the planet's most extreme record-holders.
👇
#Infordha#Geography#DataViz#DidYouKnow