Quote your #Nani Songs
ఊరికే అలా ఊపిరాపకే
ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నా మీదే
సొంత వాడితో పంతమెందుకే
నా మనస్సును దూరంగా విసిరేయకే
నేరమేం చేసిందే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే
బాణంలా గాయం చెయ్యొద్దే
నువ్వుండే గుండెల్లో
Quote Your #Nani songs
యద సడిలో నిజముందీ
కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
#Yevadesubrahmanyam