@27stories_ ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ అభిమానులకు హిందీ మీద మక్కువ. మిగతా వాళ్ళకి తెలుగు మీద.
ఇటు చూసిన దక్షిణంలో హిందీ రుద్దరాదు. రుద్దడం అంటే మనం ఒకటి వాళ్ళది నేర్చుకోవాలన్న పట్టు.
వాళ్ళు కూడా మన పెద్ద భాష పెద్దమ్మగా నేర్చుకోవాలి, సమానంగా
@shiva_kkr ప్రపంచం ���ొత్తం ఎలానో భారత దేశం అలా
మనలో దక్షిణ రాష్ట్రాలు చైనా, జపాన్ లాగా
ఇంగ్లీష్ వాడవు చైనా, జపాన్ లు
మనం హిందీ వాడం.
మీ అతి ఆలోచనలు దేశం అంత హిందీ ఒప్పుకోవాలి అని
@K899995@lightt1lightt@shiva_kkr ఇప్పుడు కన్నడ, తమిళం మొదలైనవి తెలుగు రాష్ట్రాల్లో నేర్చుకోమని చెప్పట్లేదు.
ఈ కాలంలో సొంత భాషను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుసుకున్న వాళ్ళు ఎదుర్కొంటున్నారు
@aslibaniya@GulteOfficial We didn't let everyone to influence our langs, so our langs are least influenced from outsider langs is tension when any new lang form dominance in our states, solution is exchanging and mutual respect.
Adopt major lang from north in south
Adopt major lang from south in north
@aslibaniya@GulteOfficial South languages are ancient, unique and independent. When this multilingual country accept single language from single region, it will kill importance of other region Languages in sequential waves of influence. South region was always independent from other.
@Truth_z7@glz4s@Lolflix_ Only option is exchanging and mutual respect.
Adopt major language from north in south
Adopt major language from south in north
@Truth_z7@glz4s@Lolflix_ In south, langs are ancient,unique& independent from languages spoken in north, so hindu unity by imposing hindi on south is also threat to south languages, already hindi dominates majority of country, if it continue in south, no way these ancient languages survive, try other way
@Sailu_JSP అవును అండి.... ఎవరో కొంతమంది మాత్రమే భాష ప్రాచీనత విషయంలో తప్పు అని చెప్పేది, మిగతా వాళ్ళలో ఏదో అంటున్నారు అంతే అనాలని. ముందు ఈ మీడియాలు అన్నిట్లో వేస్తున్నారు ఇదే సోది
@Sailu_JSP@atheisttindiann అదేంటి అండి మన తెలుగువాళ్ళలో
కొంతమంది హిందీ నేర్చుకుంటే బయట తిరగొచ్చు అంటే కొంతమంది బాధతో ఎగురుతున్నారు, హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటే సంతోషంగా కొంతమంది ఎగురుతున్నారు.
ఏం జరుగుతుందో ఏంటో ప్రతి దాంట్లో ���ొడవలు
@Hinduism_sci Powerful reminder that Ancient mother tongues of India are in danger.
You all support Hinduism while accepting disrespecting ancient languages of India. Like wrong comparisons.
True justice seekers