చీకట్లను చీల్చుకుంటూ...
వెలుగులు విరజిమ్మే దీపావళి...
ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు,
సరికొత్త ఆశలు నింపాలని కోరుకుంటూ...
తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ✨🪔
#HappyDiwali2026#FestivalOfLights
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ప్రతి అడుగులో విజయం, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
#HappyDussehra#HappyDussehra2026
విఘ్నాలను తొలగించి, మన జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…🙏
#GaneshChaturthi#happyganeshchaturthi
విఘ్నాలను తొలగించి, మన జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…🙏
#GaneshChaturthi#happyganeshchaturthi
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!
లోక రక్షణ కోసం,
ధర్మాన్ని నడిపించడం కోసం అవతరించిన
ఆ జగద్గురువు,
శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన శుభ సందర్భాన
సకల జనావళికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు...🙏🏻
#Srikrishna#Janmastami
వెనుకబడిన వర్గాల ఆరాధ్యుడు..
దేశానికి దారి చూపిన మహనీయుడు..
నాయకుడు, పాలకుడు, పోరాటయోధుడు..
కోట్లాది మంది బీసీలకు వెన్నెముకగా నిలిచిన "బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి...🙏
#BPMandal#BPMandalJayanthi#OpportunitiesForAll#OBCReservation
తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు ప్రతీక అయిన బోనాల పండుగ ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
#BonaluFestival#bonalu#telangana
మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి
బోనాల పండుగ శుభాకాంక్షలు..🙏
#bonalu#UjjainiMahankaliBonalu#Telangana
మలిదశ తెలంగాణ ఉద్యమంలో
తన గాత్రంతో ప్రజలను చైతన్యపరిచిన
అమర గాన కోకిల,
భువనగిరి ముద్దుబిడ్డ
బెల్లి లలితక్క జయంతి సందర్భంగా
వినమ్ర నివాళులు…🙏✊
జై తెలంగాణ!
నేడు భారతరత్న డా.బీఆర్ అంబేడ్కర్
గారి జయంతి భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాలవికాసానికి పాటు పడిన 'మహానేత, భారతరత్న డా.బీఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా నివాళులు🙏
#Ambedkar#Ambedkarjayanti#Kundellaarjunyadav#Contestedmla
సామాజిక న్యాయ శిల్పి
మండల్ కమిషన్ పితామహుడు
బి.పీ. మండల్ గారి వర్ధంతి
సమాజంలోని వెనుకబడిన వర్గాలకు
హక్కులు, అవకాశాలు కల్పించేందుకు
జీవితాంతం పోరాడిన మహనీయుడు
మండల్ కమిషన్ ద్వారాఓబీసీ వర్గాలకున్యాయం సాధించిన మహానుభావుడుఆయన ఆశయాలు – మన దిశ
సామాజిక న్యాయం – మన లక్ష్యం 🙏 #Bpmandal
కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
సమానత్వం, సాధికారతకై నిర్విరామ కృషి సలిపిన మహనీయుడు
దురాచారాలను, సాంఘిక దురాగతాలను
ఎదురించిన సామాజిక విప్లవ కారుడు మహాత్ముడిగా కొనియాడబడే
శ్రీ మహాత్మా జ్యోతి రావ్ ఫూలే గారి
జయంతి సంధర్బంగా ఘన నివాళి...👏🙏✊
#JyotiraoPhule#Jayanti
కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
సమానత్వం, సాధికారతకై నిర్విరామ కృషి సలిపిన మహనీయుడు
దురాచారాలను, సాంఘిక దురాగతాలను
ఎదురించిన సామాజిక విప్లవ కారుడు మహాత్ముడిగా కొనియాడబడే
శ్రీ మహాత్మా జ్యోతి రావ్ ఫూలే గారి
జయంతి సంధర్బంగా ఘన నివాళి...👏🙏✊
#JyotiraoPhule#Jayanti