@KTRBRS Quality education is no more expensive in Telangana, this words came true in our state with the upliftment of government schools with our state's initiative Mana ooru mana badi scheme has brought a massive change in education system in Telangana.
@MinisterKTR@KTRBRS@Collector_RSL ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం.... మన ఊరు - మన బడి .
@BRSparty ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ఒక నినాదాన్ని అమలు చేస్తూ ఒక సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి కృషి చేసి దానిని సాధించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.