North Korea attacked Iran
US military moving to Israel base
India PM - Naredra modi tweets on MLC elections
What a pathetic state we are in
#India#US#NorthKorea#JapaneseGP@grok can you confirm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.
ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.
కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు.
నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
What movie man @Rahul_Sankrityn
One word: Mesmerised ❤️🫰
You owners the script, you owned the screen presence @TheDeverakonda
One of best movies from Tollywood ever delivered with details and aligned to history #Ranabali
When water was flowing down The CM was blind folded and blamed KCR.
Coz of their Im proper administration Telangana is going to suffer a lot
Now they are again blaming KCR.
KCR gave this blind CM a great infrastructure which this in capable CM can't even utilize
Telangana did not even have a sperate grid for power
After KCR assumed CM, he put in tons of effort to connect the grid
Telangana youth shall educate their families his efforts and ambition to make 24hrs power island
KCR ప్రెస్ మీట్ పెట్టి, ఈ సంవత్సరం లో ఎంత వర్షం పడింది, కాళేశ్వరం స్టోరేజ్ ఎంత ఉంది
ఎన్ని నీళ్లు ముందు చూపు లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదిలేసింది
ఎన్ని నీళ్లు ఏ రిజర్వాయర్ లో ఆపి ఉంటే కరువు బాధ తగ్గేది
అని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన టైమ్ వచ్చింది
ఫేక్ న్యూస్ రాపించే రాసే BRS వాళ్ళకి చెప్తున్నా
నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయ్యా కొడుకులను అసెంబ్లీ గేట్ కూడా తాకనియ్యారు
నల్లమల పులుల పంజా కి సిద్ధంకండి
@revanth_anumula 🐆🔥@KondalAnumula 🐈⬛🔥
Bro
You are elected MLA of the place
You cut 3000 trees, water croed of money and then shelve the project
#jubleehills
If you can't pull to build one flyover but do PR with vague decisions, you will lose the deposit next time
Good news Hyderabad❤️
Heartfelt thanks to @revanth_anumula Garu for listening to the people & choosing a simpler KBR traffic solution.
A single flyover from Jubilee Hills Road No.36 towards Nagarjuna Circle–GVK can ease congestion & save crores of public money
#Hyderabad#KBR