అవే బ్రాండ్లు, అవే బీర్లు..అవే రేట్లు..ఏం మారింది..😏
ఇంతకుముందు ప్రభుత్వ ఖజానాకు వెళ్లే డబ్బులు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్తాయి..అంతే
డియర్ టాక్స్ పేయర్స్ ఇప్పుడు సమ్మగా ఉందా..😁
చిన్న బిడ్డలు.. ఇద్దరు మహా లక్ష్మీల్లా ఉన్నారు.. దీవిస్తూనో, బంగారం లా ఉన్నారనో పోస్ట్ పెట్టండి తప్ప.. వెకిలి పోస్ట్లు వద్దు.. మనకి బిడ్డలు ఉన్నారు..
పాపం మూట కట్టుకోకండి.. ఈరోజుల్లో తిరిగి తగలడానికి పెద్ద టైం పట్టడం లా...
"Take Them and Leave Me Alone"
ఒకటి ని జన్మ స్థానం..
ఇంకోటి నువ్వు బ్రతకడానికి ఆహరం అందించిన స్థానం..
కానీ ఆ రెండు పూర్తిగా మర్చిపోయి దేనికోసం ని ఆరాటం🙏🙏🙏
సగటు రోజుకి 150 అవుతుంటే ఒక పది మాత్రమే బైటకు వస్తున్నాయి
మరుగున పడిపోతున్న ఎన్నో మౌన వేదనలు.. మారెన్నో అరణ్య రోదనలు..