@DavuSushma@BHaRaTh_ANE_Ne_ సింగరేణి ఫలితాల్లో తప్పులు.
వ్రాత పరీక్షలో అవకతవకలు.
పేర్ల స్థానాలలో ప్రాంతాల వివరాలు.
ప్రశ్న పత్రం లీక్!
సీల్ లేని తెల్ల కవర్లో, సీల్ లేని ప్రశ్న పత్రాలు.
ఓ స్టడీ సెంటర్ నిర్వహకుడి పాత్ర
అభ్యర్థుల నుండి 25 లక్షలు వసులు చేసిన నిర్వహకుడు.
#Cancelscclexam#Scclscam