కోట్లుపోసి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వం.. చానళ్లలో యాడ్స్ వేయించుకోం.. ప్రభుత్వ బడిలో సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు మా బలం.. పిల్లలకు కల్పించే భద్రత, సమగ్ర విద్యా వికాసం కోసం తీసుకుంటున్న చర్యలు, వారి భవిష్యత్తుకు కల్పించే భరోసా గురించి మాత్రమే చెబుతాం.. పిల్లలను ప్రభుత్వబడిలో చేర్పించాలంటూ వినూత్న ప్రచారం చేస్తోన్న టీచర్లకు అభినందనలు..
@santhoo9 మీరు చెప్పే దానికి విలువ ఎప్పుడంటే, అవతల వారి మాటలకూ విలువ ఇచ్చినప్పుడే. పోనీ మీరన్నట్టే పరాభవ అంటే పార్వతీ పరమేశ్వరులు అని అర్థం చెప్పారని అనుకుందాం. దానివల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏంటి? పోనీ మీరేమైనా భాషను ఉద్ధరించేస్తారా, దీనివల్ల?! ఎవరు చెప్పినా పాజిటివ్ మైండ్ తోనే చెప్తారు.
మన చేతల్లో ఎప్పుడూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మనం కరెక్ట్ అనుకున్నది చేయడం, రెండు కరెక్ట్ అయినది చేయడం. బహుశా విజ్ఞత కలిగిన వారు రెండోది ఎంచుకుంటారు.
~అ.ర.కు
Congratulations team india for winning the Asian Championship title unbeaten.
Not just victory, but pure emotion, sweat, prayers, laughter, relief. India didn’t just win the cup, they won our hearts 🇮🇳❤️
Winning on the Pakistan 3 times is some more special
#Asiacupfinal2025