Civil engineer, Structural Engineering , Tahsil Surveyor, Cricketer,Cine Lover, SportsCatcher, PoliticalWatcher And Global Vice President of Save Global Farmers
Sri Varalakshmi Vratham 🪔🪔🙏
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ 💫
Wishing all across the Globe a Serene Varalakshmii Vratham with peace & Prosperity...
🕉️ Sri Maathre Namaha🙏
✨ Srirasthu ✨
ఓం గం గణపతయే నమః ✨🙏
విఘ్నహర్త, బుద్ధి ప్రదాత అయిన ఆ వినాయకుని ఆశీస్సులతో ఈ రోజు మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోవాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను🌸🕉️
ఈ రోజు మీకు సుఖసంతోషాలను, విజయాలను ప్రసాదించుగాక
#GoodMorning#LordGanesha#GaneshMantra 🚩
భారతదేశ తన స్వాతంత్ర్య పోరాటంలోని అతి పిన్న వయస్కుడైన యువ విప్లవకారుడు "ఖుదీరామ్ బోస్" గారు (18 ఏళ్ల)
1908 ఆగస్టు 11న,ఆయన అసాధారణ ధైర్యంతో ఉరిశిక్షను ఎదుర్కొని, యువ దేశభక్తికి, త్యాగానికి శక్తివంతమైన ప్రతీకగా నిలిచాడు✨️🇮🇳
#KhudiramBose