@BRSHarish నాయకుడు అంటే ప్రజల కష్టాలు తెలిసినవాడు ఉండాలి అనడానికి కేసీఆర్ గారు నిలువెత్తు నిదర్శనం. సిద్దిపేట జిల్లా ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం చిరస్థాయి
@BRSHarish పూల పండుగ బతుకమ్మ వేడుకలు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు
ట్రూ–అప్ చార్జీలపై భట్టి విక్రమార్క దాటవేసే ధోరణి
ట్రూ–అప్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బషీర్ బాగ్ లాంటి ఉద్యమం వస్తుందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశాడు అంటూ భట్టి విక్రమార్కను ప్రశ్నించిన విలేఖరి
మైక్ ఆఫ్ చేసి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయిన భట్టి విక్రమార్క
@BRSHarish@revanth_anumula రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి రోజుకో పత్రికా సమావేశం పెడతారు కానీ, లక్షలాది మంది పేద విద్యార్థుల గోస మాత్రం పట్టదా? సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది?
@BRSHarish@revanth_anumula@Bhatti_Mallu ప్రచారాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ, రెక్కాడితే గానీ డొక్కాడని 4 వేల మంది స్వీపర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా? @Bhatti_Mallu గారు దీనిపై స్పష్టత ఇవ్వాలి.
@BRSHarish ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు లభించిన వరమనేది జగమెరిగిన సత్యం. ఈ వీడియో చూసైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలి! #Kaleshwaram
కొండా సురేఖ పై చర్యలు తీసుకున్న రేవంత్ రెడ్డి..
నిషేధిత భూముల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు రేవంత్ రెడ్డి?
@BRSHarish 🔥
22A నిషేధిత భూముల విషయంలో
A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
చీటికిమాటికి సిట్, సిఐడి, విజిలెన్స్ ఎంక్వయిరీ వేసే కాంగ్రెస్ ప్రభుత్వం.. లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన 22 A నిషేధిత భూముల సమస్యపై ఎందుకు విచారణ జరపడం లేదు.
@BRSHarish 🔥