డిజిటల్ భారత్‌కు కీలక కేంద్రంగా తెలంగాణ
దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణదే కీలక పాత్ర అని
వెల్లడించిన అసోచామ్–పీడబ్ల్యూసీ నివేదిక
ఏఐ, క్లౌడ్, డేటా సెంటర్లలో హైదరాబాద్ వేగవంతమైన వృద్ధి
భారీ పెట్టుబడులు, జీసీసీలతో ఐటీ హబ్‌గా మారిన నగరం
ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తున్న ఐటీ అవకాశాలు
@revanth_anumula
#DigitalTelangana
#HyderabadITHub
#AITelangana
#InvestInTelangana
#DigitalEconomy
#TelanganaGrowth
ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ధర్నా చేస్తే రైతులు నలుగురు కూడా వస్తలేరని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ఒప్పుకుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తున్నారు. యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది, రానున్న వ్యవసాయ సీజన్లో ఎరువుల కొరత ఏర్పడితే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియా కేటాయింపులు జరిగేలా బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
శ్రీ పొన్నం ప్రభాకర్ గారు,
బీసీ సంక్షేమం & రవాణా శాఖ మంత్రివర్యులు.
@Ponnam_INC
#BCWelfare
#TransportMinister
#BRSFailedFarmers
#PaddyProcurement
#FarmerWelfare
#UreaSupply
#FarmerSupport
#CongressForFarmers
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తుంది. 2025-26లో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వరి, మక్కల కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి, కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చే చివరి గింజ వరకూ MSPకు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది.
శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,
నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు.
@UttamINC
#MSPForFarmers
#PaddyProcurement
#FarmerFirst
#FarmerEmpowerment
#PrajaPalana
#FarmerFriendlyGovernment
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, దామోదర రాజనర్సింహ గారు, మొహమ్మద్ అజారుద్దీన్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, తదితర సీనియర్ నాయకులు హాజరయ్యారు
#PAC_Meeting
#GandhiBhavan
#TelanganaCongress
#PCCAdvisoryCommittee
#CongressJointMeeting
మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సంపత్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారి ప్రెస్ మీట్ https://t.co/5bbzfi1g1x
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఈ రోజు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నాను. రెండు అంశాల పై ఈ సమావేశం నుంచి పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశాను.
“సర్” విషయంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రక్రియలో లంబాడి, ఆదివాసీ, వలస కార్మికులు, మహిళలు, దళితులు, మైనారిటీల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో బూత్ లెవల్లో అప్రమత్తంగా ఉండి, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా చూడాలి.
నాతో సహా ఇక పై మంత్రులు నెలకు మూడు రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయించాలి. ఆ రోజు మొత్తం క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను నేరుగా కలవాలి. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పని చేయాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు.
ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
#GandhiBhavan
#CongressParty
#PoliticalAffairsCommittee
#TelanganaCongress
#VoteProtection
#BoothLevelStrengthening
ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన
తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానపర్తి గారికి ఘన స్వాగతం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రభుత్వం తరపున చికితను ఘనంగా సన్మానించిన
క్రీడా శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీ బల్మూర్ వెంకట్ గారు,
ఎమ్మెల్యే శ్రీ విజయ రమణ రావు గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి గారు
అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ గారి అధ్యర్యంలో ఎయిర్ పోర్ట్ నుంచి భారీ ర్యాలీ
భవిష్యత్ లో చికిత మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన నేతలు
కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి నిటారుగా నిలబడి ఉంటే..
బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలింది..!
15 ఏండ్ల కింద కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చెక్కుచెదరలేదు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకే రకమైన డిజైన్,
సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు
మేడిగడ్డ లోపాలే మిగతా రెండు బ్యారేజీల్లో ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు
- ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
క్రీడారంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలి
క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ కేంద్రంగా మారాలి
ఈ ఏడాది క్రీడా రంగానికి కేటాయించిన బడ్జెట్ ను 16 రెట్లు పెంచాం
క్రీడారంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరం
ఖేలో ఇండియా, కామన్ వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి
క్రీడా పోటీలకు హైదరాబాద్ ను వేదికగా మార్చాలి
- తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశంలో
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula
పేదరికం, సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం
కృషి చేసిన మహనీయుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు
దివంగత నేత సంజయ్ గాంధీ వర్ధంతి సందర్భంగా
వారి దివ్య స్మృతికి నివాళులు.