ఒక సంవత్సరం క్రితం నాకు జరిగిన సంఘటన ఇది…
ఎన్నో ఆశలతో, ఎంతో ఖర్చు పెట్టి కొత్త ఇల్లు కొనుకొని గృహప్రవేశం చేసుకుంటుంటే… గడప లోపలికి అడుగు పెట్టకముందే 10 మంది “చెక్క” గాళ్లు వచ్చి కూర్చున్నారు.
లక్ష రూపాయలు కావాలన్నారు.
1/5
ఈ భాగ్యనగరంలో ఉండడానికి ఇల్లు కొనుక్కుందామని,
కష్టపడి అప్పులు చేసి,
రుణాలు తెచ్చుకుని,
మంచి ముహూర్తం చూసుకొని,
సంతోషంగా,
ఆనందంగా,
గృహప్రవేశం చేసుకునే సమయంలో ఎంతో ఉల్లాసంగా ఉండాల్సిన వారు ఎందుకు నిరాశ చెందుతున్నారు? దీనికి కారణం ఎవరు?
కారణమైన వారిని
ఈ మహానగరంలో కట్టడి చేసేవారు లేరా.. 🔥
@TelanganaDGP@CPHydCity@CPCyberabad
Ee issue ni lite teesukunte, society lo unofficial mafia la tayarayipotharu veellu. All over Telangana/AP ide issue undi. @APPOLICE100@hydcitypolice@TelanganaCOPs
Business opening, House warming, marriages - event edi ayina sare, hijras vacchi andarni saavagotti, money dobbutharu.
Chala mandi inti mundu tent and intiki lights veyadaniki kuda bhayapade stage ki teeskoccharu.
2020 GHMC election results vacchina roju win ayina oka corporator deggara 5 lakhs dobbaru. Live lo choosa.
Veella extortion ki limit eh ledu. Entha galeez ga ayina behave chestharu. Em cheyaleka andaru money icchestunnaru.
Government and police veellani control cheyali.
@TelanganaCMO@TelanganaDGP@revanth_anumula@CVAnandIPS
Ee issue ni lite teesukunte, society lo unofficial mafia la tayarayipotharu veellu. All over Telangana/AP ide issue undi. @APPOLICE100@hydcitypolice@TelanganaCOPs
Ee issue ni lite teesukunte, society lo unofficial mafia la tayarayipotharu veellu. All over Telangana/AP ide issue undi. @APPOLICE100@hydcitypolice@TelanganaCOPs
This has been a major issue for a long time. Please take some action..
పవన్ కళ్యాణ్ గారిని మంత్రి వర్గం నుండి తొలగించవలసింది గా ప్రజలు కోరుకుంటున్నారు...
School,College లో 75% అటెండెన్స్ లేకపోతే exam's రాయనివ్వరు...అలాంటిది గత 2 year's లో one year Sick Leave లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రి వర్గం లో ఉండటానికి అర్హులా???
పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకున్న తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు
@ncbn@PawanKalyan
Four international gold medals for India. 🥇🇮🇳
Today, he drives a cab and sells vegetables to support his family.
His medals are on the wall.
Share his story. He deserves to be seen. 🇮🇳
నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు IAS అధికారిణి రాజీనామా?
ఆమె పేరు దివ్య మిట్టల్.. దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో లండన్‌లో ఉద్యోగం వదిలేసి భారత్‌కు వచ్చారు
ఐఏఎస్ అయిన తర్వాత.. 2023లో మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఆమె బాధ్యతలు చేపట్టారు
ఈ క్రమంలోనే ‘లహురియా దేహ్’ గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదని దివ్య మిట్టల్ తెలుసుకున్నారు
1,500 మంది జనాభా ఉండే ఆ గ్రామంలో 75 ఏళ్ల నుంచి తాగునీటి సౌకర్యమే లేదు
గ్రామస్థులు కేవలం వాటర్ ట్యాంకర్లు లేదా దూరంలో ఉండే జలాశయాలపైనే ఆధారపడి ఉంటున్నారు
దీంతో.. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని దివ్య మిట్టల్ నిర్ణయించుకున్నారు
భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ వాటర్ లైన్ వేయడం అసాధ్యమని ఇంజనీర్లు చెప్పినా.. ‘వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్’ని డిజైన్ చేయించారు
ఎట్టకేలకు.. ‘జల్ జీవన్ మిషన్’ మిషన్ కింద ఆ గ్రామస్తులకు తాగునీరు అందించారు
దాంతో గ్రామస్తులు కృతజ్ఞతగా.. ఆమెపై పూలవర్షం కురిపించి, ధన్యవాదాలు తెలుపుకున్నారు
కానీ.. ప్రోటోకాల్ ప్రకారం నీటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనని ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆమెపై పగ పెంచుకున్నాడు
ఆ ఎమ్మెల్యే నేరుగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేయడంతో.. దివ్య మిట్టల్‌ను వెంటనే బదిలీ చేశారు
ఆపై ఎక్కడా పోస్టింగ్ వేయకుండా.. కొన్ని నెలల పాటు దివ్య మిట్లల్ను వెయిటింగ్ లిస్ట్‌లోనే పెట్టారు
యోగి ప్రభుత్వం తనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వదని గ్రహించి.. దివ్య మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు
దీంతో.. రామరాజ్యం అంటే ఇదేనా? అంటూ యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రజలు
మరో విషయం ఏమిటంటే.. ఆ గ్రామంలో దివ్య మిట్టల్ వేయించిన తాగునీటి నల్లాలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని సమాచారం