⚡️ఒక రాష్ట్రం-ఒకే రాజధాని-అమరావతి ⚡️
శ్రీ బాగ్ ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం, గుంటూరు హైకోర్ట్, కర్నూల్ రాజధాని ఇవన్నీ మీ తండ్రి ముఖ్యమంత్రిగా, మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు... రెడ్డి గారు..? #BuildAmaravati#SaveAndhraPradesh@PMOIndia @VPSecretariat @MirrorNow