శేరిలింగంపల్లి ��ియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ లో హర్ ఘర్ తిరంగా బైకు ర్యాలీ దేశభక్తి నినాదాలతో మారు మ్రోగిన హైదర్ నగర్ డివిజన్
హైదర్ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరిగింది #hargharahtiranga @BJP4Telangana
భారత్ మాతాకీ జై🇮🇳🚩
హర్ ఘర్ తిరంగా అభియాన్ సమావేశం హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ హర్ ఘర్ తిరంగా ఇంచార్జ్ ఏ గోపాల్ రావు గారు పాల్గొని డివిజన్ లో ప్రతి ఇంటిపై తిరంగా ఎగరవేయాలని సూచించారు #hargarteranga
ఈ రోజు ఉదయం 8 గంటలకు vertex prime ఎదురుగా ప్రశాంత్ నగర్ కాలనీ కూడలి వద్ద డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారి పర్యవేక్షణలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గారి ఆధ్వర్యంలో, పర్యావరణ దినోత్సవo సందర్బంగా...Ek Ped Maa Ke Naam(అమ్మ పేరుతో ఒక చెట్టు నాటడం)#environmentday@BJP4India
Jai Telangana… Jai Jai Telangana!
Today, we celebrate the rich culture, glorious heritage, and indomitable spirit of Telangana - a land of aspirations, achievements, and pride.
Join us for the Telangana Formation Day 2026 celebrations in New Delhi, graced by Shri @NitinNabin Ji (National President, BJP) along with Shri @N_RamchanderRao Garu (President, BJP Telangana) and Shri @kishanreddybjp Garu (Union Minister for Coal & Mines).
📍 Telangana Bhavan, New Delhi
📅 2 June 2026
🕞 3:30 PM
Come together to celebrate Telangana’s journey, identity, and bright future.
#BJPWithTelangana
Congratulations to PM Shri @narendramodi Ji on being conferred with Sweden's highest honour, the ‘Royal Order of the Polar Star, Degree Commander Grand Cross.’
The 31st international honour bestowed upon our PM mirrors the unparalleled impact of his statesmanship, which has brought humankind closer through the mantra of Vasudhaiva Kutumbakam and elevated India's stature and pride on world stage.
Received a call from President Trump and had a useful exchange of views on the situation in West Asia. India supports de-escalation and restoration of peace at the earliest. Ensuring that the Strait of Hormuz remains open, secure and accessible is essential for the whole world. We agreed to stay in touch regarding efforts towards peace and stability.
@realDonaldTrump@POTUS
భారత్ మాతాకీ జై
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అవలంబించకుండా మొండి వైఖరి వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా BJP పార్టీ హైదర్ నగర్ 123 డివిజన్ అధ్యక్షు��ు *అరుణ్* కుమార్ తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ వినయ్ కుమార్ గారికి 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని
ఈ రోజు డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలీ తలాబ్ చెరువు
లో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల దోమల వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి అనేక రకాలైన విష జ్వరాలు వస్తున్నాయి డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది