ముందు అరవకుండా 5 సార్లు అబార్షన్ చేసిన అరవ శ్రీధర్ తొక్క
పోలీస్ లాఠీ తో నడిరోడ్డు మీద మహిళ ను కొట్టిన తాతంశెట్టి నాగేంద్ర తొక్క
నైఫ్ వైఫ్ కైఫ్ అంటూ మహిళను బ్లాక్ మెయిల్ చేసిన కిరణ్ రాయల్ తొక్క
వీళ్ళ ముగ్గురు తొక్క తీసి మాట్లాడితే మీకు మీ మాటలకూ విలువ ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు DCM గారు
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటన , హవాభావాలతో అరుదైన ముద్రవేసిన స్టార్ హీరో , సూపర్ స్టార్ #కృష్ణ_గారి జయంతి సంధర్భంగా , ఆ మహానుభావునికి మా ఘన నివాళులు 🙏🙏
#YSRCongressParty
పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు కౌలు రైతులకు రూ.20వేలు ఇస్తాను అన్నాడు.
పవన్ కళ్యాణ్ మాట నమ్మి ఓటు వేసాము.
గెలిచిన తర్వాత కేవలం భూమి ఉన్నవాళ్లకు మాత్రమే.
కౌలు రైతులకు కాదు అని మాట మార్చారు.
కౌలు రైతులు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరు జగన్ ప్రభుత్వం రూ.14500 ఇచ్చారు.