‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిట���
ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!
How dare you threaten students for exercising their democratic rights?
Please note, you are the ones that will be held accountable when the time comes.