KCR కుటుంబం - దొంగల కుటుంబం (సులభంగా డబ్బు సంపాదించడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రజల సంపదను కొల్లగొట్టడం) @KTRBRS@BRSparty
రేవంత్రెడ్డి సోదరులంతా పెద్దపెద్ద కంపెనీలకు యజమానులా?: కేటీఆర్ https://t.co/laAUF4PNqx via @eenadulivenews
ఆంధ్ర మీడియా ఛానెల్ పై దాడి చేసామని సంబర పడుతున్న పింకీలు..
అసలు మీ డిజిటల్ మీడియా నడిపిచ్చేదే ఆంధ్రోడు కద..!!
తెలుగు స్క్రైబ్, Mirror Tv, Youtube మాఫియా.. ఇవన్నీ నడిపించేది నెల్లూరు దేవిరెడ్డి నితిన్ రెడ్డే కద..!!
మీకు ఏ మాత్రం చీము నెత్తురు వున్నా.. మీ కేటిఆర్ కి చెప్పుర్రి ఆహ్ ఆంధ్ర నితిన్ రెడ్డి కింద పని చేయలేము అని..
తెలంగాణ వాదిని , ఉద్యమకారుణ్ణి అని ఎగిరి ఎగిరి పడే కొణతం దిలీప్ రెడ్డి - కొంచెమైనా సిగ్గనిపిస్తాలేదా ఆంధ్రోని కింద పని చేయడానికి, వాడు జీతం ఇస్తే తీసుకోడానికి.
@KonathamDileep
ముందు ఇంట గెలిచి తరువత రచ్చ గెలువుర్రి..
Big Breaking News
💥 జర్నలిస్ట్ శంకర్ నన్ను వాడుకొని నా జీవితాన్ని నాశనం చేశాడు.ఎంతో మంది ఆడపిల్లలను మోసం చేశాడు
💥నన్ను మోసం చేసిన జర్నలిస్ట్ శంకర్ పై నేను కేసు పెడితే కేటీఆర్ బెయిల్ ఇప్పించాడు
💥 కేటీఆర్ కు చాలాసార్లు చెప్పిన కూడా పట్టించుకొలేదు
- బాధితురాలు
మా కులపోడు
రవ్వ కేసరి కి బదులు మడత కాజా అని పేరు పెట్టుకుంటే పోయేది
పాము లాగా రెండు నాలుకలు తో మాట్లాడుతున్నావ్ రవ్వ కేసరి...
కానీ నీకు అర్ధం కానిది ఏంటి అంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు గానీ ...బచ్చా గాడివి కదా అత్యుత్సాహం ఎక్కువై నాలిక అడ్డంగా మడతేసి ప్రతిసారీ అడ్డంగా దొరికి పోతున్నావ్ రెడ్డి
క్షణాల్లో జరిగిపోయింది!!
రేపు కూడా ఫోన్ సందేశాలు చూడొచ్చు చదవొచ్చు కానీ రేపు అనేది ఉంటేనే కదా!
చాలా విచారకరం...దయనీయం.!!
ఈ వీడియోలో కిందపడిన వ్యక్తి మెడ విరిగిపోయి వెంటనే మరణించడం జరిగింది ఈ విషయాన్ని సెల్ ఫోన్ వినియోగదారులందరూ ఒక హెచ్చరికగా తీసుకోవాలి.
ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు మరియు రోడ్లు దాటేటప్పుడు టెక్స్ మెసేజులు చేయడం, సందేశాలు చదవడం లేదా ఫోన్ సంభాషణ చేయడం ప్రమాదాలకు కారణం!! 🙏🏻🙏🏻