The long wait is finally over and justice has triumphed. We’re filled with immense relief and joy to see you back home where you belong. Your strength and resilience have been a beacon of hope for us all during these trying times. May this moment mark the beginning of a new chapter filled with peace and happiness. Welcome home! 🥰💥💐
బండి సంజయ్‌కి ఈసారి టికెట్ లేనట్టేనా?
కరీంనగర్ టికెట్ రేసులో దూసుకుపోతున్న పొల్సాని సుగుణాకర్ రావు
ఇప్పటికే జేపీ నడ్డాను కలిసి టికెట్ అడిగినట్టు సమాచారం
ఒక్కొక్క ED సమ్మన్స్ కి ఒక్కో ఉద్యమం😂😂
మొన్న మహిళా రిజర్వేషన్
నేడు పులే విగ్రహం
రేపు ఇంకోటి ..
మనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా సుప్రీం కోర్టు నీ అడ్డం పెట్టుకొని ఇక్కడ పనికి రాని ఉద్యమాలు ..
ఎన్ని రోజులు అక్క ఇలా …
ఒక గొంతు... ఒక నినాదం... ఉద్యమమైంది. సబ్బండ వర్గాల సమూహంతో ఉప్పెనై విజయం వైపు ఉరకలేస్తోంది.
సర్కార్ సై అంటే సరేసరి... లేదంటే మహోగ్ర పోరాటమే!!
#JyothiraoPhule
మొత్తం పార్టీ ని భూస్థాపితం చేసేదాకా పడుకునేలా లేడు చిన్న దొర.. లోకసభ ఎన్నికలలో ఒక్క సీట్ రాకపోతే మనోడి కల నెరవేరుతుంది…తెలంగాణ ప్రజలు కూడా అలాంటి తీర్పు ఇవ్వాలి ..అప్పుడు కానీ ఈ దుల మాటలు ఆపుతాడు😂😂😂😂
#ModiAgainIn2024#BJP4Telanagna#dramarao