Along with Home Minister Mahmood Ali Garu, visited the super impressive police command control centre which will be unveiled soon
This iconic structure will be home to entire integrated operations & will also have a public viewing gallery with 360 degree views of HYD
టీఆర్ఎస్ పాలనలో మన హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత ఆరేళ్లలో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి, పెట్టుబడులకు ముఖద్వారంగా నిలిపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అభివృద్ధిని కొనసాగించడానికి డిసెంబర్ 1 వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేద్దాం! #JaiKCR#HyderabadWithTRS
ఔటర్ రహదారులు ఇక పూర్తి ఎల్ఈడీ వెలుగులమయం
✅రూ.136 కిలోమీటర్ల మేర రూ.100.22 కోట్లతో పనులు
✅6279 పోల్స్‌తో పాటు 13,303 లైట్ల ఏర్పాటు
✅ఏడాదిలోగా పనుల పూర్తితో పాటు ఏజెన్సీలకు ఏడు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యత
✅ప్రాజెక్టు పనులు ఈనెల 13న @KTRTRS గారిచే ప్రారంభం
#ashareddy
Offered floral tributes while paying homage to Martyr Ryada Mahesh who laid down his life while combating during a operation at LoC. His sacrifice will never be forgotten.
#MachilSector
Will be inaugurating a 19.8 MW waste to energy (WtE) plant at Jawahar Nagar tomorrow
Built by @GHMCOnline it is the first Waste to Energy Plant in South India
About 1200 tonnes per day of MSW will be converted into green power
Will also lay foundation for 2nd phase of 28.2MW
లింక్ రోడ్లతో ట్రాఫిక్ సమస్యలకు చెక్
✅రూ.42 కోట్లతో లింక్ రోడ్ల నిర్మా��ం
✅శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు కాలనీల నుంచి నేరుగా నేషనల్ హైవేకు
✅దశాబ్దాల సమస్యకు సువిశాల రహదారులతో పరిష్కారం
✅మంత్రి కేటీఆర్ గారిచే నేడే ప్రారంభం
#nationalhighway #ktr #linkroad #GHMC #ashareddy
Many congratulations to Hyderabad based startup @thephifactory and it's founders @gorakavipraveen and @DrMeghanaJale on receiving the prestigious ‘Economic Times Innovation Award 2020’ under the category 'Innovation to Drive Sustainability for the year 2020’: Minister @KTRTRS
ఇరవై యేండ్ల క్రితం ఒక్కడితో మొదలైన ఉద్యమ ప్రస్థానం ఇవ్వాళ ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం ఎగరేసే దాకా వచ్చింది.
మొక్కవోని పోరాట పటిమ తో సబ్బండ వర్గాలను ఏకం చేసి, చివరకు ప్రాణ��లకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, గౌరవ సీఎం కేసీఆర్ గారి కృషి ఫలితంగా..
1/2