నాగార్జున గారు చెప్పింది విన్నాం… ఇకపై సిన్సియర్ గా ట్రై చేస్తాం.
డేట్ పోస్ట్ పోన్ ఐతే మన సినిమాకే కాదు, మిగతా సినిమాలకు కూడా ఇబ్బంది అవుతుంది.
- Mythri Ravi Shankar
విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ #AadarshaKutumbam PRE RELEASE EVENT on Oct 27.
శిల్ప కళా వేదిక, హైదరాబాద్.
ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో, సినిమా రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ అవుతుంది.
అక్టోబర్ 30 న గ్రాండ్ గా విడుదల.
#AK47 ఒక రెగ్యులర్ త్రివిక్రమ్ సినిమా కాదు అని ముందునుంచే ప్రమోట్ చేయడం మంచి నిర్ణయం! 🔥💥
వెంకటేష్ గారు + త్రివిక్రమ్ కాంబో అంటే సహజంగానే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆశిస్తారు. కానీ అలా ఊహించుకుని వస్తే నిరాశ చెందే అవకాశం ఉంది.
ముందే అంచనాలను సెట్ చేయడం వల్ల సినిమాపై క్యూరియాసిటీ పెరగడమే కాదు.. సర్ప్రైజ్కు కూడా స్కోప్ ఉంటుంది! 🔥💥
#AadarshaKutumbam #AK47FromOct30th #Venky77 #VenkateshXTrivikram