nereve disorder.
I am not asking for a free benefit—only the opportunity to use the membership that I already paid for, once I recover.
I believe policies should include compassionate exceptions for genuine medical emergencies
A company that encourages people to stay healthy should not leave seriously ill members without any flexibility.
After extending my membership twice earlier, @we_are_cult has now refused any further extension, even though I am currently hospitalized with a medically documented
@ashok33667 Hey Ashok, thank you for reaching out and sharing this with us. We hope you're feeling better and wish you a smooth recovery. 💜 We'll review your request and check what can be done from our end. We'll get back to you with an update as soon as possible. https://t.co/mCpubwagBC
I sincerely Tq for your kindness in extending my gym membership twice earlier. I am truly grateful for your understanding and support.
Unfortunately, since March 2026 I have been unable to attend the gym due to serious health issues I have recently been hospitalized @we_are_cult
with diabetic neuropathy and nerve-related complications, and my recovery is still in progress.
I humbly request you to kindly consider extending my membership once more for the period I couldn't utilize, from March 2026 to August 2026. Once I recover, I am determined to return
నేను @TelanganaDGP
గారి ఆఫీస్ కు వారి అఫీషియల్ మెయిల్ ID కి గ్రీవెన్స్ పంపాను వారూ నా గ్రీవెన్స్ ను @cyberabadpolice కు పంపినట్లు SMS వచ్చినది ఇప్పటి వరకు సైబరాబాద్ CP నుండి ఎటువంటీ స్పందన రాలేదు.
@we_are_cult Due to health issues I have been unable to attend the gym since May 1st. I request you to kindly consider this unavoidable absence and add/extend the missed days to my membership plan as a fair consideration. I would appreciate your support and a positive resolution
Requesting a membership extension at @we_are_cult due to unforeseen medical reasons. Can someone from the team assist me with the process? Appreciate the help!
మీరే గనక అబ్బాయి అయి ఉంటే హాలీవుడ్ రేంజ్ లో ఎదిగే వారు @sushkonidela మీలో @KChiruTweets గారి అన్ని సుగుణాలు కనిపిస్తాయి,మీరంటే నాకు చాలా అభిమానం,మిమ్మల్ని చూస్తే నాకు చిరంజీవి గారినే చూసినట్లు అనిపిస్తుంది
మీకు హృదయా పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.!
@sushkonidela గారు.
కారణంగా బయోమెట్రిక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల **బయోమెట్రిక్ / SMS / ఐరిస్ లేకుండా రేషన్ బియ్యం ఇవ్వాలని** రెండు నెలల క్రితం సివిల్ సప్లై కమిషనర్ గారికి వినతి చేశాను. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు.
మా అమ్మ గారు ఆరోగ్య శాఖ మంత్రి @DamodarCilarapu గారి పాత కార్యకర్త.
నియంత పాలన అని విమర్శలు వచ్చిన కాలంలో కూడా KTR గారు ట్విట్టర్లో ప్రజలు సమస్యలు చెప్పినప్పుడు స్పందించిన సందర్భాలు చాలానే కనిపించేవి.
ప్రస్తుతం ప్రజాస్వామిక ప్రభుత్వం ఉన్నా ట్విట్టర్లో ప్రజల సమస్యలకు స్పందనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
మా అమ్మ వృద్ధాప్యం మరియు అనారోగ్యం
ఎర్రగడ్డ అశోక్ మార్గ్ జనప్రియ బ్రిగేడ్ రూట్ లో ట్రాఫిక్ జామ్ అయితే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ట్రాఫిక్ పోలీస్ పరిధి మీదా ఇంకా ఏదో స్పష్టత రాలేదు అంటున్నారు sr నగర్ ట్రాఫిక్ వారు.
@HYDTP@CYBTRAFFIC@insptr_srnagar
Hello @KTRBRS Sir,
During your tenure, how were permissions granted to @rapidobikeapp to operate without clear conditions and without proper government regulation or oversight?
@VivekVenkatswam Sir, I request you to kindly review and examine the problems and difficulties that
హలో @KTRBRS సార్
@rapidobikeapp సంస్థకు ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కార్యకలాపాలు చేసుకోడానికి మీ హయాంలో అనుమతులు ఎలా ఇచ్చారు సార్.
@VivekVenkatswam గారు మీరైనా ఓసారి రాపిడో వల్లా డ్రైవర్స్ పడుతున్న ఇబ్బందులు సమస్యలు ఏమిటో సమీక్ష పరిశీలన చేయండి సార్.
పెళ్లి కోసం బస్సు అవసరం ఉన్నవారికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మాత్రమే ఛార్జీ వసూలు చేస్తారా? ఏమైనా సామాజిక న్యాయంలో భాగంగా మినహాయింపులు సడలింపులు ఉంటాయా?
ప్రస్తుతం @TGRTCHQ వసూలు చేసే రెట్లు పేద మధ్యతరగతికి చాలా ఎక్కువగా ఉన్నాయి.
@Ponnam_INC
This unequal treatment raises serious concerns about fairness, natural justice, and the constitutional principles of equality and livelihood protection. Platform workers depend on these earnings for survival, and denying them institutional support when they
@rapidobikeapp customer support shows a clear imbalance in how it treats customers and captains. When a customer claims loss or forgets an item, the company promptly arranges a conference call and actively assists the customer. However, when a captain faces financial loss such
lihoodsuffer loss amounts to an arbitrary and inhumane practice
Such asymmetrical policies undermine the dignity of gig workers and create an environment where captains bear disproportionate risk without recourse. Governments should take cognizance of complaints regarding these