Bhainsa Mandal BJP president Bhumesh's mother came and donated blood when the doctor told her that she needed blood for an operation, Mandal General Secretary Ashok Bandari
తెలంగాణ ప్రజల సొమ్ము పన్నుల రూపం లో కేంద్రానికి ఎంత వెళ్ళింది...... కేంద్రం తెలంగాణాకు ఏమిచ్చింది. ..?
తెలంగాణ పైసలు దేశంలో జనం తినడం లేదు.. దేశంలో పైసలే తెలంగాణ అభవృద్ధి కోసం ఖర్చు పెడుతోంది మోడీ సర్కార్.....ఇదీ వాస్తవం.
ఈరోజు నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటెగాం గ్రామంలో జరిగిన బీజేపీ మండల స్థాయి కార్యవర్గ సమావేశంలో మండల అధ్యక్షుడు జి భూమేష్ , జిల్లా కార్యదర్శి నల్ల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి అశోక్ బండారి మరియు వివిధ మోర్చల అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇంఛార్జిల��,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక్కడ కనిపిస్తుంది ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఇల్లు,
అతని పేరే ప్రతాప్ చంద్ర సారంగి
బాలసోర్(ఒడిశా) MP.
వయస్సు 68 ఏళ్ళు, తనపని తానే చేసుకునే బ్రహ్మచారి.
ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అతని పూర్వాశ్రమ్ RSS, VHP.
అందుకే మనకోసం మన భావితరాల కోసం..ధర్మం కోసం పాటుపడదాం🚩
పిల్లలు మాట్లాడే ముందు, ఎవరు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి.!
@Eatala_Rajender గారు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనిషి.! 🔥🚩
#HuzurabadByPoll సమయంలో కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ప్రజలు ఈటల రాజేందర్ గారినే గెలిపించారు అది ఆయనంటే.!! ✊💥
@KTRTRS @QGroupMedia7200 3 ఫేస్ కరెంటు 24 గంటలు ఇస్తున్నానని గప్పాలు చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేమో కరెంట్ అసలు 12 గంటలు కూడా ఇవ్వడం లేదు .దీనిపై మీడియా వాళ్ళు స్పందించి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని ఒక రైతు బిడ్డగా విజ్ఞప్తి🙏మీ అశోక్ బండారి
ఈ పూర్తి పోస్ట్ ను *Praja App* లో చూడవచ్చు.లక్షలాదిమంది తెలుగు ప్ర���లు రోజు వాడుతున్న *Praja App* లో మన *భారతీయ జనతా పార్టీ* గ్రూప్ కూడా ఉంది.*Leader* గా VIP బ్యాడ్జితో ఉన్న నా అకౌంట్ ని ఫాలో అవ్వండి.ఇప్పుడే *యాప్ ఉచితంగా డౌన్లోడ్* చేసుకోండి.
👇👇👇
https://t.co/tY8Zn34345