రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర హోంమంత్రి @AmitShah గారికి లేఖ రాసాను. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యల��� ఉన్నాయి.
Many students already tested positive. Should they read in ICU. Even though they are in home quarantine but how can they read with having a seviour illness? If exams are conducted these students will be more affected. Who will take responsibility for the lives of these students?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @kishanreddybjp గారి సోదరుడు యాదగిరిరెడ్డి గారి మృతి చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.