Pawan kalyan kutami lo una lekapoyina ,
Pawan kalyan single ga poti chesina
Unanimous ga 2029 gelichesthaduu @PawanKalyan 🦁
Inka meru kutami lo unte ne gelusthadu anukunte mi brama adii 👍🏻
అఖిల్‌ను అయ్యగారిగా మార్చేసిన అభిమాని నాగరాజు గుర్తున్నాడు కదా.. లెనిన్ సక్సెస్ మీట్లో ప్రత్యేకంగా తన కల్ట్ ఫ్యాన్‌ను పిలిపించుకున్నాడు అఖిల్.. తన అభిమాన హీరోను చూడగానే ఎమోషనల్ అయిపోయాడు నాగరాజు.. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందిప్పుడు..
#Lenin#AkhilAkkineni #Ayyagaru