ప్రతిక్షణం మన కోసం శ్రమించే నిస్వార్ధపరుడు నాన్న...
తమ పిల్లల శ్రేయస్సు కొరకు అనునిత్యం శ్రమిస్తు,తమ జీవితం అంత పిల్లల కోసం బ్రతికే ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు!!!
#Happyfathersday
❤️❤️
🎉💖 Happy Telangana Formation Day 💖🎉
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!!!
త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ...
🌸 జై తెలంగాణ! 🌸✊✊
#TelanganaFormationDay#JaiTelangana#June2
కార్మికుడు సైనికుడిగా...
కార్మికుడు రధసారథిగా...
కార్మికుడు ప్రజల వారధిగా...
ఎన్నో బాధ్యతలను నెరవేరుస్తున్న ఓ కార్మికుడా నీకు నా వందనం...🚩🙏✊
🛠కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు🦺
#may1st#labourday2026#indianlabour
నేడు భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ గారి జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు...!✊🙏💐💐
జై భీమ్!!! ✊🩵🩵

శక్తి, భక్తి, ధైర్యం, సమయస్ఫూర్తికి ప్రతీక అయిన హనుమంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలి. హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటూ, కష్టాలు తొలగించి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు... 🚩🙏🙏
సృష్ఠికి మూలం మహిళ.. జగతిని నడిపే ప్రగతి చక్రం స్త్రీమూర్తి. అలాంటి మహిళల భద్రత మనందరి బాధ్యత. మహిళామణులందిరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
#InternationalWomensDay
♦️ప్రేమ, స్నేహం మరియు రంగుల కలయికే ఈ హోలీ🌈
రంగుల కేళి.. ఆనందాల హోలీ! 🌈 ఈ రంగుల పండుగ మీ జీవితంలో మరిన్ని వెలుగులు, సంతోషాలు నింపాలని కోరుకుంటూ.. అందరికీ హోలీ శుభాకాంక్షలు! 🎨✨
#HappyHoli