హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
జనసేన పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం 6 వ తేదీన ఆదివారం PSR గార్డెన్ సంగారెడ్డి ఈ సమావేశం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం జనసైనికులు హాజరై ఈ సమావేశం విజయవంతం చేయగలరు..
మీ అశోక్ తొంట
నర్సాపూ��్ నియోజకవర్గం
జై తెలంగాణ జై జనసేన జై పవన్ కళ్యాణ్
మా జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గార���కి నర్సాపూర్ నియోజకవర్గం జనసైనికుల తరపున పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు...
మీ అశోక్ తొంట
జనసేన పార్టీ
నర్సాపూర్ నియోజకవర్గం
ఉమ్మడి మెదక్
మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని ని��ం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
*జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫి��్రవరి 26 నుండి ప్రారంభం*
అశోక్ తొంట*
తెలంగాణ జనసేన పార్టీ
నర్సాపూర్ నియోజకవర్గం
*8185922772* 🙏
#JanaSenaParty
#JanaSenaUdyami
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, NDA కూటమి నాయకులు శ్రీ AjitPawar గారు ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించడం తీవ్ర బాధాకరం. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు @JanaSenaParty తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
మన దేశ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణం భారతదేశ రాజ్యాంగం.
మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది.
అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా జనసేన
AP Deputy Chief Minister Sri @PawanKalyan gave a reward of ₹84 lakh from his personal earnings to the Indian team that won the Blind Women's Cricket World Cup. 🫡🙏🛐
Another year, another title! 🏆🇮🇳
Congratulations to the Indian Men’s Cricket team for winning the #AsiaCup2025 and cementing its place as the dominant powerhouse of cricket.
దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
మీ అశోక్ తొంట జనసేన పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లా
#IndependenceDay#IndependenceDayIndia