జగనన్న అభిమానులు ప్రతి ఒక్కరూ తప్పక షేర్ చేయాల్సిన వీడియో.
మడకశిర వైసీపీ అభ్యర్థి వీర లక్కప్ప గారి ఇల్లు.
ఒక అతి సామాన్యుడిని ఎం.ఎల్.ఏ చేసిన ఘనత,చేయబోయే ఘనత కూడా ఒక జగనన్నకు మాత్రమే సాధ్యం.
🙏🙏🙏
#YSRCP#FFF
ఏపీలో మరోసారి @YSRCPartyదే విజయమని Elecsense Survey స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో 122 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. సర్వేలన్నీ మళ్ళీ @ysjagan గారే సీఎం అవుతారని చెబుతున్నయి. #YSJaganAgainIn2024