బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన
Read more here: https://t.co/T53lIJBkXK
జాన్వీ పాత్ర విషయంలో బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడం తనకు నచ్చలేదని అనంత శ్రీరామ్ అన్నారు.
పాత్ర రాసుకున్న దర్శకుడికి పూర్తి అవగాహన ఉంటుందని పేర్కొన్నారు.
సోషల్ మీడియా అభిప్రాయాలు సృజనాత్మకతను దెబ్బతీస్తున్నాయని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కమర్షియల్ సినిమాల కంటే డాక్యుమెంటరీలే ఎక్కువగా వస్తాయని వ్యాఖ్యానించారు.
#AnanthaSriram #BuchiBabuSana #Peddi #JanhviKapoor #RamCharan #TeluguCinema #Tollywood #MovieNews #EntertainmentNews #FilmIndustry #CinemaUpdates #CreativeFreedom #SocialMedia #IndianCinema #TrendingNews
ఇది మన తెలుగు సినిమా అని తలెత్తుకుని గర్వంగా చెప్పుకునే సినిమా #SingGeetham
మీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళండి.
A milestone.
An epic.
A fable.
A masterpiece.
ఈ సినిమా చూడడం మనకు మనం ఇచ్చుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్
Go watch it.
AlwaysRamCharan #peddi చూసిన తర్వాత నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది కథ కంటే దాని దృష్టికోణం. మన దేశం గురించి చెప్పే కథల్లో తరచుగా కనిపించకుండా పోయే వేలాది చిన్న గ్రామాలు ఉన్నాయి. అవి మ్యాప్‌లో ఉంటాయి, కానీ మన collective imaginationలో ఉండవు. వాటి శ్రమ దేశాన్ని నిర్మిస్తుంది, కానీ వాటి జీవితాలు కథలుగా మారడం అరుదు. అలాంటి గుర్తింపు లేని ఒక గ్రామాన్ని కథా కేంద్రంగా ఎంచుకోవడంలో దర్శకుడి దృష్టి నాకు నచ్చింది .
@Coolie171 Anduke Trailer chusi vellali andi. Appudu ticket save ayyedi kada?
Poster, teaser, trailers and lyrical videos ani chala unnayi - 30 dollors save cheyyalante mee taste ki taggattu ivvanni unnayo ledo chusukovali appude movie ki vellali.
@harshiniiii_ Almost 90% commercial movie Ilage untayi ane prove chesthunnadu ga ee Barbel - Mari athani nammi meeru ee cinemale chudakunda me money save chesukovachu kada
Enduku risk theesukovadam?
@intiki_chinnodu Trailer lo ne heroine character dvara women ni objectify chesinatu telusthundi kada - Movie ki velli malli ade mata cheppadan kanna cinema ki vella kunda unte saripoyedi kada
Sodilo logic okati
In BR's review, the lighting is good and there's no lens glare on glasses. Background ni clean ga remove chesaaru. Nee video lo adhi ledhu @BarbellPitchMee
Nenu BR review ni chudataniki, 150mb spend chesa. Nee review chudataniki 200mb spend chesa.
Same quality endhuku ledu??