Shocking News.
గత 5 ఏళ్ల వ���సీపీ ప్రభుత్వంలో #TirumalaLaddu కల్తీ విషయంపై మాట్లాడినందుకు నన్ను భయపెట్టారు, కేసులు పెట్టారు.
- జాతీయ మీడియా న్యూస్18 ప్రెజెంటర్ రాహుల్ శివశంకర్
#NoGheeInTTDLaddu
It's
Times Now Turn
ఏ ఛానెల్ అనుకుంటున్నారా?
అదేనండి జగన్ డబ్బులిచ్చి ఎవ్లేవేషన్లు వేయించుకున్న ఛానెల్ నేడు కలియుగ దైవం వైపు నిలిచింది
సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్ ఎలా చెబుతాడని with evidence Live లో ఉతికి అరేసింది..🔥🙏
ఇది అసలు విషయం
నీలి కమల్ గాళ్ళ ఓవరాక్షన్ కి
Non సింక్ లో VHP ఓవరాక్షన్ కి
ఇదే అసలు కారణం, No discount plz..
రెండు ��ిమిషాలు మీవి కావనుకుని ఒకసారి వినండి, నలుగురికి షేర్ చెయ్యండి
ఇది ముమ్మాటికి హిందువు మతం పై జరుగుతున్న దాడి, మనమే పోరాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి..🙏🙏
1000 కోట్ల దానం...🔥🔥🔥
రాజుగారిని దేవుడిలా పూజించాలి
అలాంటిది పిచ్చి చేష్టలు, వెకిలి నవ్వులు తప్పించి
ఎవ్వరికీ ఒక రూపాయి సాయం చేయని తిక్కోడు నానా ఇబ్బందులు పెట్టాడు
వందలాది మంది ఆడపిల్లలకు కన్యాదానం చేసి నీ ఇంటి ఆడపడచులను చేసుకున్నావు,
కష్టం లో వున్న వాళ్లకు తండ్రివై, అన్నవై, హితుడవై, స్నేహితుడవై, ఆత్మబంధువై ఆదరించావు,
ఆనాటి బాధితుల గుండెల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపిన నీకు ఏమి ఇవ్వగలం
“ పరిట���ల రవన్నా”?!
గుండెలతో దండాలను తప్ప!
మా జీవితాంతం చెదిరిపోని జ్ఞాపకానివి నీవు “అన్నయ్య”!!!
"పరిటాల రవి " అన్న పేరు చెపితే ఇప్పటికి చాల మంది కి చెమటలు పడతాయి
అయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినా ఇప్పటికి అయన విగ్రహాలు పెడుతున్నారు అంటే అందరు ఆలోచించుకోవాలి .....
ఇప్పటికి అయన పేరు చెప్పుకుని ఓట్లు తెచ్చుకునే నాయకులూ చాల మంది ఉన్నారు ..
అందరు ఆప్యాయంగా పిలిచే "రవ్వన్న " నిన్ను మేము చూడలేదు కానీ మీ గురించి చాల విన్నాము ....
పేదవాడు సహాయం అని పిలిస్తే న���నున్నా అని వెళ్ళేవాడివి అని చెప్పారు...
దళారీల పాలిట సింహస్వప్నమై అణగారిన జనాలకు ఆసరా గా నిలచావ్ అని చెప్పారు మా పెద్దలు
తన జీవితం అంతా పేదలకోసమే అని.
*జోహార్ పరిటాల రవ్వన్న...*
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి నివాళులు అర్పిస్తూ...
శ్రీకాకుళం లోక్‌సభ నుండి నాలుగు సార్లు పార్లమెంటుకు ఎంపికై జిల్లాను ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం.
#YerrannaLivesOn
తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన గెలుపుతో ఏర్పడడానికి కారకులైన వారిలో ఎందరో #UnsungHeroes ఉన్నారు !
వాళ్ళలో మొదటి వ్యక్తి ఈ అయ్యేఎస్ ప్రవీణ్ ప్రకాష్ అనుకోవచ్చు !?
ఆర్కే మోవ మామూలుగానే చానా బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతారు... ఈ బిగ్ డిబేట్ మాత్రం ���ట్టలిప్పి నిలబెట్టేలా మరో లెవెల్ లో ఉండబోతోందని అనిపిస్తోంది చూస్తుంటే !!
జగన్‌రెడ్డి కి సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు బయటపడబోతున్నాయి అనిపిస్తోంది... ఈ ప్రోమో చూస్తుంటే !!
#AbnAndhrajyothy #AndhraPradesh
ఇంతక ముందు కూడా ఇదే చెప్పా.. అన్నగారి రాజకీయ జీవితం ఒక చరిత్ర. తెలుగుదేశం లేక ముందు కొన్ని కులాలు నుంచి రాజకీయ నాయకులు లేరు
అన్నగార��� రాజకీయ నాయకుడు >>> యాక్టర్
పరిటాల శ్రీరాం ..రాయలసీమ లో నే కాదు ..ఆ పేరే ఒక ఎమోషన్ ప్రజలలో ముఖ్యం గా తెలుగు దేశం శ్రేణులలో …
పార్టీ కోసం ..ప్రజల కోసం ..తన తండ్రి చిన్న వయసులో నే ప్రాణ త్యాగం చేసాడు ..తండ్రి త్యాగాలను ఆయన పట్ల ప్రజలు చూపే ప్రేమ ని చూస్తూ బాధ్యత గా పెరిగిన వ్యక���తి…
భవిషత్తులో రాజకీయలలో రాణించి మీ తాత మీ నాన్న ల పేరుని నిలబెట్టాలని ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు శ్రీరాం అన్న 💐💐
@IParitalaSriram @Paritalaravi77
🚨🔥 టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు హైకోర్టు శుభవార్త 🔥🚨
✅ ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.