వేలాది మంది నిరుద్యోగ యువత జీవితాలు ఒక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
అమ్మానాన్నల ఆశలు, సంవత్సరాల కష్టం, లక్షల మంది యువత భవిష్యత్తు ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది.
ఉద్యోగాలు అడగడం మా హక్కు,నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత.
#JobsForYouth#TelanganaJobs#notifications
@bandisanjay_bjp@raghu4bjp@narendramodi 4,399 days of unwavering dedication, countless decisions for the nation, and one mission "India First.!
History will remember this remarkable journey of service and sacrifice. 🇮🇳❤️
PM Narendra Modi is became India's longest continuously serving Prime Minister, surpassing Jawaharlal Nehru's record.
For millions, this milestone reflects years of dedication, leadership, and an unwavering commitment to the nation. 🇮🇳
@narendramodi#12YearsOfSeva
Shreyas Iyer will lead India’s T20I!
while Tilak Varma has been named Vice-Captain.
Rising talents Vaibhav Suryavanshi and Prince Yadav have also earned call-ups, highlighting India’s focus on building a strong future squad.
#TeamIndia#ShreyasIyer#TilakVarma#T20ICricket
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల ఉద్యమాలు, అమరవీరుల బలిదానాల ఫలితంగా సాధించుకున్న ఆత్మగౌరవం తెలంగాణ!
జై తెలంగాణ!!
#TelanganaFormationDay#JaiTelangana#June2
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల ఉద్యమాలు, అమరవీరుల బలిదానాల ఫలితంగా సాధించుకున్న ఆత్మగౌరవం తెలంగాణ!
జై తెలంగాణ!!
#TelanganaFormationDay#JaiTelangana#June2
అడవుల్లో సిగ్నల్ లేక #NMMS యాప్ ఇబ్బందులు!
గుండు చేయించుకున్న మల్ల్యాల శ్రీనివాస్ ముఖాన్ని యాప్ గుర్తించకపోవడంతో మహిళా కూలీ జుట్టు తలపై ఉంచగా ఫేస్ ఆథెంటికేషన్ పనిచేసింది.
OTP లేదా ఫింగర్‌ప్రింట్ ప్రత్యామ్నాయం ఇవ్వాలి,
పని ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సదుపాయాలు మెరుగుపరచాలి
No matter whether it’s BJP or TMC!
But heartily want this mother win for all the women!!
Justice may still be pending, but today her mother Ratna Debnath is leading in the West Bengal election. She would have been so proud. ❤️
#WestBengalLegislativeAssemblyelection2026
A dramatic shift in #TamilNadu politics as #ThalapathyVijay’s #TVK makes a powerful debut and emerges as a major political force.
Strong public support, energetic campaigning, and changing political dynamics have marked the beginning of a new chapter in Tamil Nadu politics.!
A historic moment in Indian politics as the #BJP crosses the majority mark in #WestBengal for the first time in decades!
A major shift in voter sentiment, growing grassroots support, and changing political dynamics mark this milestone in Bengal’s political journey.
#BJPIndia