పట్టభద్రుల ఎన్నికల కోసం నిరుద్యోగులకు గాలం వేసి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ🤨
ప్రైవేటు ఉద్యోగాల పేరిట గ్రామాల్లో ఉండే నిరుద్యోగులను మోసం చేసి మళ్ళీ ఓట్లు వేయించుకునే పనిలో ఉన్న కాంగ్రెస్ పార్ట���...
ఈసారి మోసపోము✊✊✊✊✊
#telanganacongressparty
#brsparty
#bjptelangana
#hcu
ఒక నిరుద్యోగి కష్టాలు సాటి నిరుద్యోగికే అర్థం ��వుతాయి...
ఈ తమ్ముడు చూడండి నేను Rapido బుక్ చేస్కున్నాను దిగేటప్పుడు డబ్బులు తీసుకొమ్మని అడిగితే "లేదు అక్క నీ దగ్గర డబ్బులు తీస్కొను,నువ్వు మా అందరి కోసం ఉద్యమాలు చేస్తున్నావ్ అని అన్నాడు "....
మీ అభిమానం సల్లగుండ🙏🙏🙏🙏
#TelanganaPolitics #telanganacongress #osmania #hcu
Hyderabad central university లో ఈరోజు Student Union elections జరిగాయి. ఇలాగే ప్రతి యూనివర్శిటీలో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించాలి. ఎందుకంటే విద్యార్థుల నుంచి ఒక నాయకత్వం రావాలి. యూనివర్సిటీ లో ఉన్న Ts e pass , fellowships ,food, water, admissions కి సంబంధించిన సమస్యలను అందుబాటులో ఉన్న student leader ద్వారా పరిష్కరించుకోవచ్చు .
#uohyd
#hcuelections2026
#telanagana
*పాత పద్ధతిలోనే డిగ్రీ లెక్చరర్ పరీక్షను నిర్వహించాలి*✊
డిగ్రీ లెక్చరర��� నోటిఫికేషన్ రద్దు చేయడం నిరుద్యోగులను తీవ్రంగా అవమానించడమే!
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఖా��ీలన్నింటితో వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి.
G.O.4 ని వెంటనే రద్దు చెయ్యాలి (లేదా)
Phd , Net, Set అభ్యర్థులకు సమానంగా వెయిటేజీని ఇవ్వాలి...
ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చెయ్యాలి..
నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందే!
— తెలంగాణ నిరుద్యోగ JAC
#tgpsc #uohyd #brsparty #congressparty #osmania #degreelecturer #notifications
డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ cancel అయ్యి 4 రోజులు అవుతున్న స్పందించని విద్యావేత్తలు , నాయకులు. గ్రీన్ పెన్నుతో సంతకం చేయాలన్న ఒక కల ఈరోజు కల గానే మిగిలిపోతుందేమో...
31/12/2022 లో BRS అధికారంలో ఉన్నప్పుడు 544 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ 11/09/2026 రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది ...
15 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఈరోజు రద్దయింది...
#asma #uohyd #tgpsc #congress #telangana
డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ రద్దు చేస్తే నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడినట్టే!
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సమాధానం చెప్పాలి. రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని, ఖాళీలన్నింటితో కొత్త డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు.
#asma #uohyd #tgpsc #degreelecturernotification #revanthreddy #telangana #cce #osmania
కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సిన టైం వచ్చేసింది
ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టాం ఇక సహించం.
మేనిఫెస్టోలో ప్రకటించిన DSC లెక్క తేల్చాల్సిందే
#congressparty#brsparty#bjpparty#telanganaCMO
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న���యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని ఈడ్చుకెళ్లి అరెస్టులు చేయడం సీఎం @revanth_anumula నియంతృత్వ పాలనకు నిదర్శనం.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను అణచివేస్తూ హిట్లర్ పా���న కొనసాగిస్తున్నడు.
అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని, స్వయంగా @TelanganaDGP ప్రకటించిన 20 వేల పోలీస్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
🚨 తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించిన పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి!
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసి, అదే తెలంగాణలో “నవ నిర్మాణ సంకల్ప సభ” నిర్��హించడం అంగీకారయోగ్యం కాదు.
ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాతే తెలంగాణలో సభలు నిర్వహించాలి.
క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజాసంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి.
తెలంగాణ గౌరవం మా ఆత్మగౌరవం!
తెలంగాణ భావవ్యక్తిత్వం మా హక్కు!
✊ జై తెలంగాణ
ఆస్మా
ఉస్మానియా యూనివర్సిటీ
నిరుద్��ోగ JAC
#Telangana #JaiTelangana #TelanganaAtmaGouravam #TelanganaPride #Asma #OU #NirudyogaJAC #TelanganaYouth #TelanganaMovement #Hyderabad #TelanganaVoice ✊🏻🔥
@BRSparty
@JSPTelangana
@BJP4Telangana
@INCTelangana
@TdpActivist
@YSRCParty
@TJagruthi
@JanaSenaParty
ప్రెస్ నోట్ :
తెలంగాణ అస్తిత్వంపై దుర్మార్గమైన దాడులు , వెంటనే చర్యలు తీసుకోవాలి .
మహిళలు, మేధావులు, జర్నలిస్టులపై వేధింపులు తక్షణమే ఆపాలి
తేదీ: 01-06-2026
స్థలం: ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ
సమయం: ఉదయం 11:00 గంటలకు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సమయంలో కూడా తెలంగాణ అస్తిత్వం, చరిత్ర, సంస్కృతి, భాష, ఉద్యమ వారసత్వంపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని వ్యక్తులు, సంస్థలు మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం, విద్వేషపూరిత వ్యాఖ్యలు, అవమానకర పోస్టులు చేస్తుండటం అత్యంత ఖండనీయమైన విషయం.
తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను, తెలంగాణ భాషను, జానపద కళలను, పండుగలను కించపరుస్తూ జరుగుతున్న ప్రచారం కేవలం వ్యక్తులపై దాడి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజ ఆత్మగౌరవంపై దాడిగా మేము భావిస్తున్నాము.
అదే సమయంలో తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్న మహిళలు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు మరియు పౌర సమాజ ప్రతినిధులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, బెదిరింపులు, వ్యక్తిగత దాడులు, సంఘటిత ట్రోలింగ్ జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
మా ప్రధాన డిమాండ్లు:
1. తెలంగాణ అస్తిత్వం, చరిత్ర, సంస్కృతిపై విద్వేష ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో���ాలి.
2. మహిళలు, మేధావులు, జర్నలిస్టులపై సోషల్ మీడియా వేధింపులు చేస్తున్న ఖాతాలపై తక్షణ చర్యలు చేపట్టాలి.
3. తెలంగాణ ఉద్యమం, అమరవీరులు, చారిత్రక వారసత్వాన్ని అవమానించే పోస్టులను నియంత్రించేందుకు సంబంధిత సంస్థలు చర్యలు తీసుకోవాలి.
4. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
5. సోషల్ మీడియాలో సమాజంలో విద్వేషం రెచ్��గొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ సమాజం, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు మరియు అన్ని ప్రజాసంఘాలు ఈ అంశంపై ఐక్యంగా స్పందించాలని మేము పిలుపునిస్తున్నాము.
“తెలంగాణ అస్తిత్వం మా హక్కు – మా గౌరవం.
దానిపై దాడులు ఎట్టి పరిస్థితుల్లో సహించము.”
ఆస్మా
OU Leader
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
@BJP4Telangana
@TelanganaCMO
@INCTelangana
@JSPTelangana
@BRSparty
@iTDP_Official
@YSRCParty
నిరుద్యోగులను ఓట్ల కోసం వాడుకున్న రేవంత్ రెడ్డి గారికి 2028 లో మేమిచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఊహించలేరు. కాంగ్రెస్ పార్టీ ఇప���పటికైనా కనువిప్పు చేసుకుని జూన్ 2 లోపు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తాం.
జూన్ 2 వరకు అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకపోతే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 3 న జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. నిరుద్యోగ ఉద్యమాన్ని ఇక ఎవ్వరు ఆపలేరు. నిరుద్యోగ ధూం ధామ్ ,నిరుద్యోగ రాస్తారోకోలు, నిరుద్యోగుల వంటావార్పులు చేస్తాం. మరో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తాం.తెలంగాణ తెచ్చుకున్నది మా కోసం మీ ఆస్తులు జమ చేసుకోడానికి కాదు..
#congressparty
#kcr #ktr #brsparty #revanthreddy
#cjpparty
మే 20 న ఇందిరా పార్కు ,ధర్నాచౌక్ దగ్గర ఉదయం 11 గంటలకు జరిగే నిరుద్యోగుల ఆవేదన సభకు మద్దతు తెలిపిన జీనియస్ పబ్లికేషన్స్ అధినేత Raghu depaka Sir...
తెలంగాణ లో ఉండే నిరుద్యోగులందరు ఈ సభకు కదిలి రావాలని మా మనవి🙏