Police Commissioner Vishwas Nangare Patil expressed concern over the growing screen time among today's youth while speaking at a Kargil Vijay Diwas programme organised by Bhosala Military School. He said Gen Z is India's future, but added that it has become difficult to even advise the younger generation. He also noted that excessive screen time is affecting attention, emotions, social behaviour, and the ability to handle challenges.
Paying tribute to the brave soldiers of the Kargil War, Nangare Patil said Kargil Vijay Diwas is not only a celebration of victory but also a day to remember the sacrifices made for the nation. Speaking on policing, he remarked that it is often a "thankless job" and humorously said he has been facing even more criticism over the past eight days amid recent incidents in the city.
#VishwasNangarePatil #GenZ #KargilVijayDiwas #Youth #Punetimesmirror
జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు
వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి.
ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.
సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు.
నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://t.co/uWYVADiLeU లో ఫిర్యాదు చేయండి.
#BewareOfFakeWhatsappAccounts
#StayCyberSafe
#Nifty above 24000, sharp rise in 24k put sellers and 24k call sellers yet to completely cover their positions. Avoid catching a top, prices crossed #Gann 24103, next level 24300, keep riding unless close below prior low.
Beware of digital arrest!
Cybercriminals are an impersonating state/UT police, NCB, CBI, RBI, and other law enforcement agencies. Extort money by convincing people that they are under digital arrest.
There is nothing like digital arrest in the law. If anybody tells you that you are digitally arrested, please report it to the Cybercrime Wing or the nearest police station immediately.
@Cyberdost@HMOIndia@TGCyberBureau@PIBHomeAffairs
#CyberFraudAlert#FakePoliceCall
ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. @Cyberdost
#TelanganaPolice #Dial1930