తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా బండి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారి చేతుల మీదుగా సాయి సహకార్ అనాథ ఆశ్రమంలో పండ్ల పంపిణి చేశారు
కొంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరి��ిన శక్తి కేంద్ర ఇన్చార్జులు సీనియర్ నాయకులు వివిధ మోర్చాల నాయకులతోఏర్పాటుచేసినసమావేశంలో ముఖ్యఅతిథిగాపాల్గొన్న గోవా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులురాజ్యసభ సభ్యులు సదానంద్ తన్వాడే గారు, ఆసెoబ్లికన్వీనర్ బుచ్చి రెడ్డి గారు.
*స్వర్ణకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తా - కూన శ్రీశైలం గౌడ్.*
కుత్బుల్లాపూర్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పద్మనగర్ పేస్ - 2 లో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యార��.
పేరు వివేకానంద... ఔరంగజేబు చేష్టలు
ఓట్లేయకుంటే ? అంబేద్కర్ రా��్యాంగం కావాలా?
కమీషన్లు దండుకుని దాడులు చేసే బీఆర్ఎస్ కావాలా? ప్రజల పక్షాన పోరాడే బీజేపీ కావాలా?
తెలంగాణ ప్రజలారా... మీ తీర్పే ఫైనల్..
కూన శ్రీశైలంగౌడ్ ను పరామర్శించిన బండి సంజయ్..
*డెకాత్లన్ వద్ద వాకర్స్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..*
జీడిమెట్ల డెకాత్లన్ వద్ద వాకర్స్ ను ఈరోజు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ��ారు కలిసి, ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి, తనను గెలిపించాలని కోరారు.
*సాయిబాబా నగర్, వీరస్వామి బస్తీల నుండి బీజేపీ లో చేరికలు..*
*కుత్బుల్లాపూర్ అభివృద్ధి శ్రీశైలం అన్న తోనే సాధ్యం - సాయిబాబా నగర్, వీరస్వామి బస్తీ ప్రజలు..*
సాక్షి డిబేట్..
కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జారుకున్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు..
సాక్షి టీవీ ఆధ్వర్యంలో చిత్తారమ్మ ఆలయం వద్ద జరిగిన డిబేట్ లో పాల్గొన్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు..