"విక్టరీ వెంకటేష్" నటించిన మొదటి చిత్రం "కలియుగ పాండవులు" చిత్రం సూపర్ హిట��� అయిన సందర్భంగా విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా శత దినోత్సవ వేడుకలకు "విక్టరీ వెంకటేష్" బాబు ఆహ్వానిస్తూ విజయవాడ ఫ్యాన్స్ "కెవి సుబ్బారావు" గారికి లెటర్ లెటర్ @VenkyMama @SureshProdns
సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న "విక్టరి వెంకటేష్" "ఆదర్శకుటుంబం"(https://t.co/420oT64OAI.47, AK-47) సినిమా. ఫొటోలో @VenkyMama గారు & డైరెక్టర్ త్రివిక్రమ్ & సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్.
విక్టరీ వెంకటేష్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ వెంకటేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ @VenkyMama@SureshProdns@RanaDaggubati
@VenkyMama గారి 40 ఏళ్ల సినీ ప్రస్థానం! ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని, అభిమానుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో గొప్పది. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మెగాస్టార్ @KChiruTweets గారి బ్లడ�� బ్యాంక్ నుండి మాకు అభినందనలు అందడం మాకు కలిగిన అత్యంత ఆనందకరమైన క్షణం
A Proud Moment for Every @VenkyMama Fan! ❤️
Getting appreciation from Boss @KChiruTweets Garu is truly an unforgettable and emotional moment! ���❤️
On the occasion of Venkatesh Babu’s Ruby Jubilee Celebrations, held on August 14, 2026, at Ramanaidu Studios, this moment became even more special and memorable. ✨
Heartfelt thanks to everyone who came forward and donated blood ❤️ Your contribution made this noble initiative even more meaningful. 👏
And this is all possible because of YOU, @ramakri33209514 Anna! 🙏
Your wonderful idea, initiative and dedication made this event truly special and memorable. 💐🔥
Proud to be a part of this beautiful moment! ❤️
#40GloriousYearsOfVenkatesh
#VictoryVenkatesh
@VenkyMama గారి 40 ఏళ్ల సినీ ప్రస్థానం! ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని, అభిమానుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో గొప్పది. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మెగాస్టార్ @KChiruTweets గారి బ్లడ్ బ్యాంక్ నుండి మాకు అభినందనలు అందడం మాకు కలిగిన అత్యంత ఆనందకరమైన క్షణం
#40YearsOfVictoryVenkatesh కార్యక్రమంలో భాగంగా, ఇటీవల మరణించిన తోటి అభిమాని *కాల్చేటి రాజు గారి* కుటుంబానికి అండగా నిలుస్తూ *₹50,000/- ఆర్థిక సహాయాన్ని. సురేష్ బాబు గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించి, వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను వారి కుమారుడికి అందజేశారు
Hello Subbarao Garu, it was wonderful meeting you 😊. Thank you so much for coming and for sharing and recalling those beautiful memories of our beloved #VictoryVenkatesh Babu from #KaliyugaPandavulu ✨.
The autographs, letters, and photographs you brought along made the occasion truly special and took us back to those unforgettable days. As it was our first meeting, we were very happy and touched by the warmth with which you received us 🤝💛.
It was a truly memorable occasion, Sir. I sincerely hope we get to meet again soon. Thank you once again for making the day so special 🙏
#40GloriousYearsOfVenkatesh
Honour and blessed For this moment #Venkysir#40yearsinTfi shield presenting our icon brother @sbdaggubati garu to me Thank u @ramakri33209514 Anna For this moment life lo marchipoleni moment 🙏🙏 yeni sarlu Venky sir ni SB sir meet ayina some moments r so special @NagarajaReddyS
#40YearsOfVictoryVenkatesh కార్యక్రమంలో భాగంగా, ఇటీవల మరణించిన తోటి అభిమాని *కాల్చేటి రాజు గారి* కుటుంబానికి అండగా నిలుస్తూ *₹50,000/- ఆర్థిక సహాయాన్ని. సురేష్ బాబు గారి చేతుల మీదుగ�� కుటుంబ సభ్యులకు అందించి, వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను వారి కుమారుడికి అందజేశారు
#40YearsOfVictoryVenkatesh కార్యక్రమంలో భాగంగా, ఇటీవల మరణించిన తోటి అభిమాని *కాల్చేటి రాజు గారి* కుటుంబానికి అండగా నిలుస్తూ *₹50,000/- ఆర్థిక సహాయాన్ని. సురేష్ బాబు గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించి, వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను వారి కుమారుడికి అందజేశారు
#40YearsOfVictoryVenkatesh కార్యక్రమంలో భాగంగా, ఇటీవల మరణించిన తోటి అభిమాని *కాల్చేటి రాజు గారి* కుటుంబానికి అండగా నిలుస్తూ *₹50,000/- ఆర్థిక సహాయాన్ని. సురేష్ బాబు గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించి, వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను వారి కుమారుడికి అందజేశారు
🔥*విక్టరీ వెంకటేష్*🔥
🪷40 వసంతాల వేడుక🪷
:1986 - 2026:
మన అభిమాన హీరో
@VenkyMama గారు
సినీ పరిశ్రమ కు పరిచయమై
2026 ఆగస్టు 14 వ తేదీ నకు
40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో అభిమానులు అందరికి శుభాకాంక్షలు
@SureshProdns#40GloriousYearsOfVictoryVenkatesh