Bringing you the story of our Aadarsha Kutumbam ❤️
#AadarshaKutumbam Trailer:
https://t.co/vOibok943i
See you all in theatres on Oct 30th with your Aadarsha Kutumbam and friends!
#AK47
Coming together with Srinu after two decades is very special, and we’re bringing you a wholesome entertainer with fun, action and a lot more 🤗❤️❤️
See you all in theatres with your #AadarshaKutumbam and friends on October 30th! ❤️
Happy Dussehra ✨
#AK47OnOct30 #VenkateshXTrivikram
A little more time, to bring you the entertainment and experience that you all deserve ❤️
#AadarshaKutumbam will now arrive in theatres a week later on October 9th.
#AK47OnOct9th
Wishing everyone a very Happy Vinayaka Chavithi! May Lord Ganesha fill your home with warmth, heart with peace, and life with happiness✨
See you with your #AadarshaKutumbam in theatres on Oct 2nd 🤗❤️
సెప్టెంబర్ 14, 1990 న విడుదల అయిన విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాకు ఈ సెప్టెంబర్ 14, 2026 కు 36 వసంతాలు 💐💐
🔥🔥 బొబ్బిలి రాజా నుండి ప్రారంభమైన విక్టరీ వెంకటేష్ బాబు రికార్డుల సునామి 36 సంవత్సరాలు గా ఎన్నో,, ఎన్నెన్నో,, అత్యద్భుత రికార్డుల తో విరామం ఇవ్వకుండా, ఊహించని సరికొత్త శాశ్వత రికార్డులను క్రియేట్ చేయడం సృష్టికర్తకే సాధ్యం.. సంచలన శాశ్వత రికార్డులకు నిజ నిర్వచనం విక్టరీ వెంకటేష్.. 🔥🔥
💐 బొబ్బిలి రాజా 💐 డైరెక్ట్ గా 3 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ లు 💐
1. వైజాగ్ - మెలోడీ ఏసీ డైరెక్ట్ గా 3 ఆటలతో 182 రోజులు
2. కాకినాడ- తిరుమల ఏసి డైరెక్ట్ గా 3 ఆటలతో 175 రోజులు
3. హైదరాబాద్ - సుదర్శన్ 70 ఎంఎం ఏసి డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 210 రోజులు
🔥 విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాతో ప్రారంభమైన రికార్డుల సునామి ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో.. ఎన్నెన్ని సరికొత్త శాశ్వత రికార్డులకు సృష్టికర్తగా ఉంటారో తరతరాలు చెప్పుకోవాలి.. ఇదే విక్టరీ వెంకటేష్ విజయ రహస్యం..!!🔥
నువ్వు నాకు నచ్చావ్ నేటితో 25 సంవత్సరాలు... ది. 06 - 09 - 2001 నుండి 06 - 09 - 2020.. మా రాజమండ్రి నాగదేవి ఏసీలో నాలుగు ఆటలతో 29 రోజులు , మూడు ఆటలతో 57 రోజులు వర్తు గా స్టిల్ ఫుల్స్ అయ్యి , మరలా 2ఆటలు గ్యాప్ ఇచ్చి అంటే రెండు ఆటలు ఫుల్సు మిస్ అయ్యి , 63 రోజుల వరకు వర్త్ గా స్టిల్ ఫుల్స్ అయ్యి సంచలన రికార్డు సృష్టించి నాగదేవి ధియేటర్ లో 150 రోజులు ఆడింది ..రాజమండ్రి లో సింగిల్ థియేటర్ లో వెంకటేష్ బాబు చిత్రాలలో అత్యధిక రోజులు ఆడిన సినిమా ఇదే , అప్పటికి ఆంధ్రప్రదేశ్లో 57 కేంద్రాల్లో డైరెక్ట్ గా శతదినోత్సవం... 3 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ లు జరుపుకుంది....... అలాగే 2001లో మా విక్టరీ వెంకటేష్ బాబు గారి వి మూడు చిత్రాలు రిలీజయితే అందులో మూడు చిత్రాలలో ''నువ్వు నాకు నచ్చావ్ ''సంచలన వండర్ఫుల్ రికార్డ్.. మిగిలిన రెండు చిత్రాలు యావరేజ్... అయినా సరే ''దేవీ పుత్రుడు'' అశోక ఏసీలో 22 రోజులు...''ప్రేమతో రా..'' 33 రోజులు వర్తు గా స్టిల్ fulls అయ్యాయి... ఒకే సంవత్సరములో రిలీజ్ అయిన మూడు చిత్రాలు మూడు వారాలకు పైగా వర్త్ గా ప్రేక్షకుల ఆదరణతో హౌస్ ఫుల్స్ అవ్వడం నేటికీ అన్ బీటబు అంటే ఎవ్వరు క్రాస్ చేయని చేయలేని శాశ్వత రికార్డులు క్రియేట్ చేశాయి.
సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు… ☺️
"జనవరి 12 విడుదల" - బావ బామ్మర్ది సౌజన్యంతో 🤩
-- https://t.co/UmxSVsFgkh
#January12Vidudala in cinemas worldwide on JANUARY 12th 2027 💥
ఆ ఇద్దరి ఆట పాట....
ఒకే ఫ్రేమ్ లో
🔥🔥 ఒక దర్శకుడి గానే కాదు... ప్రేక్షకుడి లా కూడా
చూసాను... 👌👌👌👌 🥳🥳🥳🥳
That joy, that madness, that
MEGA VICTORY MASS high is something I’ll never forget.
I’m sure you all will feel the SAME HIGH, ENERGY, EXCITEMENT on the big screens this JANUARY 12th 🤗🤗🤗
#MegaVictoryMass Song on Dec 30th is surely going to be a celebration for all of us 🥳🥳🥳
#ManaShankaraVaraPrasadGaru