* ఈ-ఫైళ్ల పరిష్కారంలో సరికొత్త రికార్డు సృష్టించిన మంత్రి అచ్చెన్నాయుడు
* ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం
* అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్ల క్లియరెన్స్
@katchannaidu
*ఫర్ స్క్రోలింగ్*
అమరావతి
11-09-2026
🔴 ఈ-ఫైళ్ల పరిష్కారంలో సరికొత్త రికార్డు సృష్టించిన మంత్రి అచ్చెన్నాయుడు
🔴 ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం
🔴 అత్యంత వేగంగానే కాకుండా పార��ర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్ల క్లియరెన్స్ @katchannaidu
కొటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికే రూ.4.52 కోట్లు
గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడుల కృషికి దక్కిన ఫలితం
ప్రాకార మండపం నిర్మిస్తూ ఆలయాన్ని ముస్తాబు చేసేందుకు నిధులు మంజూరు
రూ.48 లక్షల మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్తో అభివృద్ధికి బాట
*శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.39 కోట్లు మంజూరు*
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్రావు ప్రత్యేక చొరవ*
*నగరాభివృద్ధి, సుందరీకరణ పనులకు త్వరలోనే టెండర్లు*
@katchannaidu
*కోటబొమ్మాళికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వరప్రసాదం!*
*���ాట తప్పరు.. హామీ తప్పరు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు*
*ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే ఉన్నత విద్య*
*రద్దయిన డిగ్రీ కళాశాలకు పునర్జీవం*
- @katchannaidu
*శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.39 కోట్లు మంజూరు*
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్రావు ప్రత్యేక చొరవ*
*నగరాభివృద్ధి, సుందరీకరణ పనులకు త్వరలోనే టెండర్లు*
ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. @katchannaidu
*మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఫలితం... నేరడి బ్యారేజీకి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతులు*
*ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం*
*వంశధార ప్రాజెక్టు ఫేజ్-2 పనుల్లో కీలక ముందడుగు*
*శ్రీకాకుళం జిల్లా దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా అడుగులు*
@ncbn@katchannaidu
*రా���్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భగీరథ యత్నం.*
*టెక్కలి సాగునీటి ప్రాజెక్టులకు రూ.7.88 కోట్లు మంజూరు*
*మంత్రి ప్రత్యేక చొరవ నిరంతర కృషి ఫలితమే*
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి*
@katchannaidu
@ncbn
@PawanKalyan
శ్రీకాకుళం ముద్దుబిడ్డ, రాష్ట్ర మం��్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు.
#HBDAtchannaidu
#KinjarapuAtchannaidu
#HappybirthdayAtchanna
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా మా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది - వ్యవసాయ శాఖ మంత్రి @katchannaidu గారు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో @JaiTDP పొలిట్‌బ్యూరో సమావేశంలో టీడీపీ అధినేత శ్రీ @ncbn గారి అధ్యక్షతన మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా జరిగిన చర్చలో పాల్గొని,పహల్గాం దాడి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలోనే కనీవినీ ఎరగని రీతిలో ఈసారి మహానాడు ఉండబోతోంది,సవాళ్లకు ఎదురొడ్డి తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భానికి గుర్తుగా కడప గడ్డ వేదికగానే 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వార్షిక పండగ జరగబోతోంది.
#TeluguDesamParty
#AndhraPradesh
#ChandrababuNaidu
#NaraLokesh
#Mahanadu2025
#KinjarapuAtchannaidu
#APAgricultureMinister