సూపర్ సిక్స్ని మ���ంచిన
మరో సూపర్ ప్రకటన..
శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ని రూ.4500 నుంచి, ఒకేసారి మూడు రెట్లు పెంచి, రూ.12,500 కు పెంచుతున్నట్టు వేదిక��ై ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు.
ముఖ్యమంత్రి ప్రకటనతో సంతోషం వ్యక్తం చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లు
#6000PoliceJobsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
డిసెంబర్ 5న మాట ఇచ్చరూ....15న నెరవేర్చారు 25 లక్షల వ్యయంతో గ్రంధాలయం, 25 కంప్యూటర్ల ల్యాబ్ ఏర్పాటు.చిలకలూరిపేట మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్ గారు❤️🙏
₹46.73 కోట్లు+ ఇప్పటివరకు మరణించిన అభిమానుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ సాయం.!!
అభిమానులను ఫ్యాన్స్ గా కాదు…
కుటుంబంగా చూసుకునే నాయకుడు @PawanKalyan గారు !!
No one. Literally no one.
Just Pawan Kalyan things.
జనసైనికులకు నాయకుడినుండి ఇటువంటి స్పూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఎన్నో ఉంటాయి....
వైసీపీవాళ్లకి జగన్ లాంటి కరడుగట్టిన అవినీతిపరుడినుండి ఏమి స్ఫ���ర్థో అర్ధం కాదు.
అంత క్రూరుడికి మద్దతు ఇచ్చే వైసిపివాళ్ళ మత కుల పిచ్చి ఒక case study
ఉప్పాడ ప్రజల దశ మారుతోంది !!
అలలు ఎంత దాడి చేసినా మమ్మల్ని కాపాడింది ఆయన కట్టించిన ఆ రక్షణ గోడే.
ఆ రక్షణ గోడ నిలబెట్టిన ధైర్యంలాగానే ఇప్పుడూ ఉప్పాడకు CC రోడ్ల రూపంలో కొత్త జీవం వచ్చింది.
ప్రాణాలు కాపాడిన వాడే ఇప్పుడు మా ప్రయాణానికీ వెలుగు చూపిస్తున్నాడు - ఉప్పాడ ప్రజలు !!
@PawanKalyan !! @JanaSenaParty