@syedajmal996@TelanganaCMO@KTRTRS@trsharish @SabithaindraTRS Please allow merit students of MBBS ( MQ) and BDS Students to Participate in MOP up round of MBBS (CQ)only 1 1/2 hours left to close Councilling if not deserving Students will be deprived of MBBS ( CQ) Thanks....
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ & వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది