#SpiderMan మార్కెటింగ్, పబ్లిసిటీని మన వాళ్లు స్టడీ చేయాలి.
ఇంత ఎఫెక్టివ్‌గా Youth లోకి ఎలా తీసుకెళ్తున్నారో? హాలీవుడ్ సినిమాలు Indiaలో రిలీజ్ అంటే భయపడే పరిస్థితి.
#Hollywood#Tollywood
ప్రేక్షకులకు, ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులకు ధన్యవాదములు🙏 తెలుపుతూ "శ్రీనివాస మంగాపురం" చిత్రానికి తన నటన కు వస్తున్న అభినందనలకు ధన్యవాదాలు తెలిపిన హీరో ఘట్టమనేని జై కృష్ణ ⭐⭐
#SrinivasaMangapuram