🇨🇮తెలంగాణ ప్రదాత సోనియమ్మ వందనాలు.....ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా అవమానాలు,అసమనతలను అంతం చేస్తూ 60ఏళ్ల కల సాకారం చేసిన సోనియమ్మకి ధన్యవాదాలు...జై తెలంగాణ జై సోనియమ్మ🙏
నిన్న రాత్రి *#నాగోబా#దేవతను దర్శించి మొక్కులు చెలించుకున్నా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గారు,ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు,,ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెడ్మ బొజ్జు గారు, గారు,కోఆర్డినేటర్ సతు మల్లేష్,
#చిరునవ్వుతో # కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం# నమోదు*
#
ఈ రోజు ఉట్నూర్ మండలం మత్తడి గూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదు చేస్తున ఖానాపూర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆత్రం రాహుల్ సర్పంచ్, కొట్నక్ గున్వాంథ్ రావు,మెస్రం నాగేష్ జల్పతి రావు,తదితరులు ఉన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఉట్నూర్ మండలంలోని దంతాన్ పల్లి గ్రామ పంచాయతీ భీముగుడా గ్రామంలో కాంగ్రెస్ డి���ిటల్ మెంబర్షిప్ చేస్తున్న ఎన్రోలర్ యువజన కాంగ్రెస్ అద్యక్షులు మొహ్మద్ ముబిన్ మరియు ఆత్రం రాహుల్..
ఇంద్రవెళ్లి మండలం ఏమైకుంటా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు ,సంక్షేమ పథకాలను,తదితర అంశాలపై గ్రామ ఎంన్రోల���లెర్ తో మాట్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు పటేల్ ఆయనతో పాటు సర్పంచ్ రాహుల్ మండల అధ్యక్షుడు సోమరే నాగోరావు,పార్టీ