కేంద్రప్రభుత్వంప్రవేశపెట్టినవ్యవసాయచట్టాలను రద్దుచేయాలనిదేశరాజధానిలోరైతులుచేస్తున్నఉద్యమానికిమద్దతుగాTRSపార్టీఅధ్యక్షులుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ KCRగారి&వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవశ్రీKTRగారిపిలుపుమేరకుజిల్లాకేంద్రములోబందుపాటిస్తూరాస్తారోకో చేసి ర్యాలీ��ో పాల్గొనడమైనది.
హైదరాబాద్..ఆధార్ సొసైటీ మరియు తెలంగాణ ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో సమావేశమై సుప్రీం కోర్టు కేసుల పురోగతి,ఆధార్ సొసైటీలో సభ్యుల చేరిక ,విద్య ,వైద్య,వ్యవసాయ,స్వయం ఉపాధిఅంశములపైచర్చించడమైనది.కమిటీ పెద్దలు గొంది వెంకటరమణగారు,మెట్ల పాపయ్యగారు,ప్రొపెసర్ కిషోర్ గారు పాల్గొన్నారు.
*హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డా.క్రిస్టినా మేడం గారితో సమావేశమై..ఆ���ివాసుల ప్రధాన సమస్యలు గురించి చర్చించడమైనది.GO.NO 3, అటవీ భూముల పట్టాలు, వ్యవసాయ బావుల మంజూరు,స్వయం ఉపాధి కల్పన మరియు connectivity roads మంజూరు గురించి చర్చించడమైనది.
తెలంగాణ రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్ మేడం గారిని కలిసి ఆదివాసీ మహిళల ముఖ్యంగా గర్భిణి స్త్రీల రక్తహీనత సమస్యల పరిష్కరించుటకు చర్యలు చేపట్టాలని, ప్రత్యేకంగా కోలామ్ స్త్రీల సమస్యలు, తల్లులు లేని బిడ్డల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కొరమైనది.