District collector conducted ELCs District level competitions essay writing &Quiz programme at idoc meeting hall, Asifabad and facilitated Students participated in ELCs.
@CEO_Telangana@TelanganaCS@TelanganaCMO@jupallyk_rao
The District Collector attended a video conference conducted by the Hon’ble Chief Secretary, Government of Telangana, from the VC Room at IDOC, Asifabad, along with the Additional Collector, Sub-Collector, Revenue Divisional Officer (RDO), District Panchayat Officer (DPO), Executive Engineer (RWS), Executive Engineer (Irrigation), and other concerned officials.
@TelanganaCMO@TelanganaCS@jupallyk_rao@CPRO_TGCM@IPRTelangana
The District Collector attended the traditional Dandari and Gusadi Dance celebrations held at Dantanpally village in Tiryani Mandal. The Collector witnessed the vibrant cultural performances and appreciated the efforts made to preserve and promote the rich tribal traditions and cultural heritage of the district.
@TelanganaCS@TelanganaCMO@jupallyk_rao@IPRTelangana@CPRO_TGCM@Bhatti_Mallu@seethakkaMLA
As per guidelines issued by ECI, Tahsildar Rebbena mandal conducted essay competition at Govt Junior college, Rebbena and TGSWRS/JC (G), Rebbena.
@CEO_Telangana@TelanganaCS
District collector attended video conference conducted by hon'ble Cheif Electoral Officer on organizing essay and quiz competition in ELCs at institutions, Assembly Constituency and district Levels along With EROs.
@TelanganaCMO@TelanganaCS@jupallyk_rao@CPRO_TGCM@IPRTelangana
జిల్లాలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిరోజు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇంట్రా గ్రిడ్ అధికారులతో త్రాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామానికి త్రాగునీటి సరఫరా చేయాలని, ఏ గ్రామంలో తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ప్రతి బోరు, సింగిల్ పేజ్ మోటారు, ఓవర్ హెడ్ ట్యాంకులు, గ్రిడ్ పైప్ లైన్ల పనులను పరిశీలించి, మరమ్మత్తు ఉన్నట్లయితే వెంటనే చేపట్టాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి త్రాగునీటి సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, మిషన్ భగీరథ ఈ.ఈ. రాకేష్, ఇంట్రా గ్రిడ్ ఈ.ఈ. ఎంఎ. సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO@TelanganaCS@jupallyk_rao@CPRO_TGCM@iprtelangana
జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లాలోని దహేగాం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలను అదే రోజు పరిష్కరించడం జరుగుతుంది అని తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు సమర్పించాలని, అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో సమాచారంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ప్రజాసేతు యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని, యాప్ లో ఇంటి వద్ద నుండి క్యూ ఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురి కావద్దని తెలిపారు. ఈరోజు అర్ధరాత్రి అయిన సబ్ కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కారం చేసిన తర్వాతనే వెళతారని తెలిపారు. సమస్యల పరిష్కారం పై రైతులకు వివరించాలని, నిరాశ పట్టా పరిష్కారం కొరకు స్లాట్ బుక్ చేసుకుంటే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజాసేవ యాప్ లో క్యూ ఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని హత్తిని గ్రామానికి చెందిన పెద్దల బాణక్క తన భూ సమస్య పరిష్కారానికి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకొని కలెక్టర్ వెంటనే 1 వేయి 500 రూపాయలు మహిళా రైతుకు అందజేయడంతో సదరు మహిళ రైతు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మునవర్ షరీఫ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
@TelanganaCS@TelanganaCMO@jupallyk_rao@CPRO_TGCM@IPRTelangana@INC_Ponguleti
District collector launched Janajatiya Gaurav Diwas wall posters along with Additional collectors and other officers at idoc meeting hall Asifabad.
@TelanganaCMO@TelanganaCS@jupallyk_rao
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్ బాల్ జట్టు నీ అభినంచిన గౌరవ కలెక్టర్ కె హరిత గారు
సన్ ఫ్లవర్ వేదిక్ school మేడ్చల్ హైదరాబాద్ జిల్లా లో అక్టోబర్ (29-10-2026) నుండి ( 31-10-2026) వరకు జరిగిన రాష్ట్ర స్థాయి 'స్కూల్ గేమ్స్ ఫెడరేషన్' (SGF) అండర్-14, బాలుర ఫుట్బాల్ పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు అత్యున్నత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి లో రెండవ స్థానంలో నిలిచారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు నీ గౌరవ కలెక్టర్ కె హరిత గారు అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కేబీ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ తిరుపతి , డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ సూపర్ డెంట్ శ్రీనివాస్ జిల్లా జట్టు మేనేజర్ M రమేష్, మరియు జిల్లా జట్టు కోచ్ బి రాజశేఖర్ మరియు ఖేలో ఇండియా కోచ్ కడతాల రాకేష్ పీడీ విద్యాసాగర్ పీడీ ప్రవీణ్, ప్రభాకర్, చిరంజీవి,తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొంనారు.
@TelanganaCS@TelanganaCMO@jupallyk_rao