#TVKChief విజయ్ అరుదైన నిర్ణయం
తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు విరుగంపాక్కం ఎమ్మెల్యే టికెట్‌ను విజయ్ ఖరారు చేశారు
వేదికపై #TVKVijay తనను అభ్యర్థిగా పరిచయం చేస్తున్న క్రమంలో శబరినాథన్ మరియు ఆయన తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు