ఒక కన్న తల్లి కొడుకు శవం కాకున్నా, బూడిద అన్న ఇప్పించండి అని రోదిస్తుంటే ఎవ్వడు పట్టించుకోడు..
కానీ, పవన్ కళ్యాణ్ భుజానికి చిన్న గాయం అయితే రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితుంది...
.... అని కుక్కల బండి ఎక్కి అరువాలని ఉంది..😭😭
కానీ, ఎక్కడో నాలో మానవత్వం దీన్ని అపుతుంది.
Tfi lone kadhu ye industry lo GOD role ki perfect ga suit ayye hero ney ledu...
full length movie okkati chey anna GOD laga...
Sr.Ntr laga prathi intlo Dhevudi photos place lo ni photos pettukuntaru prajalu...
Niku thappa ye heroes ki ah range potential ledhu.. think once 🙏