బహుదూర్ గూడ(శంషాబాద్) రైతుల డిమాండ్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాని రైతుల సమక్షంలో ఆశ్రయించడం జరిగింది.
@TTDevasthanams@BollineniRNaidu Repeated failures while booking Special Entry Darshan tickets. After selecting a slot and entering details, it shows “slot already booked” at the last step. This is very disappointing for devotees. Please look into this and improve the system.
@TTDevasthanams@BollineniRNaidu Repeated failures while booking Special Entry Darshan tickets. After selecting a slot and entering details, it shows “slot already booked” at the last step. This is very disappointing for devotees. Please look into this and improve the system.
(27-01-2026)
మేడ్చల్ అర్బన్ జిల్లా నిజాంపేట్ డివిజన్ లో నిర్వహణ సభ్యుడు సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యువగర్జన కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ అన్న గారితో పాటు పాల్గొనడం జరిగింది.
శంషాబాద్ లో గో రక్ష నిర్వహిస్తున్న హిందువులపై నిన్న విచక్షణారహితంగా దాడులకు తెగబడిన వ్యక్తులందరిని వీడియో ఫుటేజ్ ల ఆధారంగా వెతికి వారందరినీ అరెస్టు చేయాలని, పదేపదే ఇలాంటి దాడులు చేస్తున్న సంఘావిద్రోహులను కఠినంగా శిక్షించాలని ఈరోజు RGI పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగినది.
నిరుద్యోగ యువతను వంచించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఉద్యమాలు నిర్వహిస్తున్న నిరుద్యోగులని, విద్యార్థులని అక్రమ అరెస్టులు చేసి అర్ధరాత్రి వరకు విడుదల చేయనీ కాంగ్రెస్ ప్రభుత్వం.
Abvp 44వ రాష్ట్ర మహాసభల సందర్బంగా శంషాబాద్ లో ఘనంగా శోభయాత్ర నిర్వహించిన సందర్బంగా పాల్గొన్న ప్రస్తుత, పూర్వ abvp కార్యకర్తలు, శంషాబాద్ విధి విధిలో ప్రజలు పువ్వుల వర్షంతో వందేమాతరం అంటూ దేశభక్తి నినాదలతో స్వాగతం పలికారు.
@ABVPVoice@ABVPTelangana#Sevellamahender
హైదరాబాద్ లోని అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీల్లో కలిసి నోటిఫికేషన్ లో ఉన్న సమస్యలపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు అన్న గారు, MLC అంజిరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ అన్న గారు పాల్గొని వారి సమస్యలు విని చర్చించడం జరిగింది. @N_RamchanderRao
తెలంగాణలో group 1 పరీక్షల ఫలితాలను రద్దుచేసిన హైకోర్టు- నిరుద్యోగుల పక్షాన bjym చేపట్టిన అనేకమైన పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల ఇబ్బందులకు లొంగకుండా అలపెరుగని పోరాటం చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకమైన అభినందనలు.
@BJP4Telangana@BJYMinTG
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం BJYM ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా సెప్టెంబర్ 17నరేంద్రమోడీ గారి పుట్టినరోజు సందర్బంగా #నమోయువరన్ (నషా ముక్తి భారత్ ) 21వ తేదీన భాగ్యనగర్ లో నిర్వహిస్తున్న సందర్బంగా #ప్రిపరేటింగ్_మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది
ట్యాంక్ బండ్ పై జరిగిన గంగపుత్రల గంగ తెప్పోత్సవం కార్యక్రమని ఘనంగా నిర్వహించిన సందర్భంగా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు మరియు BJYM రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ గారు, పాల్గొనడం జరిగింది.
@Dattatreya
హర్ ఘర్ తిరంగ యాత్ర కార్యక్రమం సందర్భంగా భువనగిరి జిల్లా కార్యకర్తల కార్యశాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో bjp జిల్లా అధ్యక్షులు అశోక్ అన్నగారు, శ్రీను అన్న గారు, బీజేవైఎం రాష్ట్ర ఉప అధ్యక్షులు తరుణ్ గారు , చితరంజాన్ గారు, కృష్ణ గారు, కుమార్ గారు, నాయకులు పాల్గొన్నారు.
పార్లమెంట్ సమావేశలకు వెళ్ళన సందర్బంగా @BJYMinTG సభ్యులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ @rajnathsingh గారిని వారి రెసిడెన్షియల్ హౌస్ లో కలవడం జరిగింది, ఆపరేషన్ సింధూర సందర్భంగా జరిగినటువంటి సంఘటనలను వారితోపాటు గుర్తుచేసుకోవడం చాలా సంతోషకరం. 🙏🏽🙏🏽
@BJYMinTG
BCలపై కాంగ్రెస్ చూపుతున్న కపట నాటకం పై bjp ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఆగస్టు 2వ తేదీన ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా సన్నాహక సమావేశని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సందర్భంగా పాల్గొనడం జరిగింది.
@N_RamchanderRao