చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది.
శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు.
రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChukkaRamaiah #TelanganaPride
101వ ఏట అడుగుపెట్టిన ‘ఐఐటీ రామయ్య’
‘ఐఐటీ రామయ్య’గా పేరొందిన విద్యావేత్త చుక్కా రామయ్య నేడు వందేళ్లు పూర్తి చేసుకున్నారు. తెలుగు విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశం సాధించేలా శిక్షణ ఇచ్చిన ఆయనకు తెలుగు రాష్ట్రాల నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
#IITRamayya
🚨Andhra Pradesh to be a $2.07 trillion economy by 2047, with plans to position Visakhapatnam as an AI data centre hub and Tirupati as a global design capital.
~Andhra Pradesh CM
Let's make our voices heard🏏💙
Join the campaign and use #IPLTeamForVizag in your posts and replies. Let's keep this movement alive until @BCCI , @IPL and the concerned authorities respond to our request for an Andhra Pradesh IPL team based in Vizag❤️.
#IPLTeamForVizag#Vizag
This is the Keralam I know, love, and believe in.
Razak and Sulaiman were not born to Kalyani Amma of Muttam, Chitragiri, Wayanad. Yet, for nearly five decades, they loved and cared for her just like their own mother. When the time came to bid her farewell, these two brothers fulfilled the 85 year old’s final wish with the deep love and dignity of her own sons.
Here, a mother’s love does not check religion. A son’s duty does not ask about caste. And grief, like love, belongs to all of us equally.
To me, this is what makes Keralam special. A land where love knows no religion, compassion knows no caste, and humanity brings us together. A truly heartwarming sight.
We are all one. Let this grand spirit of Keralam inspire the whole of India.
#VDSatheesan #InclusiveKeralam #CommunalHarmony
"Central govt contributes just 16% for Bengaluru metro" : Ahead of inauguration of Pink line of Metro by PM Modi, Bengaluru Minister Krishna Byre Gowda says that the city churns up a lot of money for centre through taxes, but the support from them is not reciprocative.
Chilukuri Balaji Temple Scam 🚨
ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కామ్ విషయం గురించి పట్టించుకోవడం లేదు ?
ఈ రోజు గుడి దగ్గరకి వెళ్తే car ని temple దగ్గరలో park చేస్తుంటే వద్దు అని మాతో అక్కడే ఉండే వాళ్ళు గుడి ముందు వరకు తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళాక మా దగ్గర కొబ్బరి కాయలు కొనుకోండి అని గొడవ పడతున్నారు. మేము గుడి దగ్గరకి తీసుకొచ్చాం అంటున్నారు మన car మన ఇష్టం ఎక్కడైనా దిగుతాం. వాళ్ళు అయితే మేము తీసుకొచ్చాం మా దగ్గర కొనండి అని గొడవ చేస్తున్నారు.
ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకోసారి గుడికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది. చాలా మంది face చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ పెద్ద గ్యాంగ్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి.
3vikram is over rated అని మొత్తుకున్నా ఎవడైనా వింటే కదా...
తెలుగు సాహిత్యం, తెలుగు కథలు, కథకులు, రచయితలు, అలనాటి దర్శకుల గురించి అస్సలు తెల్వని గురివింద కప్పలు ఎంచుకున్న గురూజీ అని ఎప్పుడో తెలుసు.
అంత్య ప్రాసలు, సున్నితత్వం లేని జోకులు మొదట బాగానే వుంటాయి.వింటా ఉంటే తర్వాత కాలంలో వాట్సాప్ గుడ్ మార్నింగ్ సందేశాల మాదిరి వినిపిస్తాయి.
Can you believe this?
He is Paramjith Dhankar
He was the APAC business head for Tech Mahindra.
He had come home to Faridabad for Diwali, had an argument with his neighbour over parking, and his neighbour shot him dead in broad daylight in Faridabad.
We saw a similar incident in Lucknow last week when three people were shot dead over a parking dispute.
I always remember what Tigmanshu Dhulia said “Media ne politics ne gusse se bhara samaaj bana diya hai.”
Forget India as a nation for a moment, India as a society is cooked.
రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది!
ట్రాఫిక్ ఇప్పుడే ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, హేవ్లాక్ బ్రిడ్జి టూరిజం అభివృద్ధి పూర్తయిన తర్వాత రాజమండ్రి నగర పరిస్థితి ఎలా ఉంటుందో?
ఇక 2027 గోదావరి పుష్కరాల సమయానికి ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది!
One liter of Nandini Ghee was ₹610 when Congress was voted to power in 2023 in Karnataka.
Today ₹715.
Everything that people use regularly has become expensive. Effect of free, free, free politics.
People are stupid. Your Mom paid 20 rupees for a packet of milk and you just want to pay 28. This thinking is what skimmed profits from dairy farmers and quality of milk . Get yourself a cow and see how much it costs to produce milk.