Em picchi laxxxxodkulu ra asalu ela supply avuthundhi india lo , ee weed anedhi india lo complete ga enter ayina roju desham mottham nasanam avuddhi
Pls make strict laws, save india @BJP4India
@PawanKalyan 5/5 ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ సాంకేతిక సహకారంతో రూ.323 కోట్ల ఎన్డీఎమ్ఎఫ్ నిధులతో మల్టీ-లేయర్ రక్షణ గోడ ప్రాజెక్టును చేపట్టింది. ఈ నవంబర్ నుంచి పనులు ప్రారంభించి తీర ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యం.
@PawanKalyan 4/5 సర్వం కోల్పోయిన బాధితుల కోసం సురక్షిత ప్రాంతాలలో ప్రభుత్వం పునరావాస కాలనీలను (Resettlement Colonies) ఏర్పాటు చేస్తోంది. అయితే, మత్స్యకారుల జీవనోపాధి సముద్రంపైనే ఆధారపడి ఉండటంతో, తీరానికి మరీ దూరంగా వెళ్లకుండా ప్రాథమిక సదుపాయాలతో కూడిన శాశ్వత గృహాలను వేగంగా నిర్మిస్తున్నారు.
@PawanKalyan 3/5 ఈ ప్రాంతంలో నివసిస్తున్న 8,000 మందికి పైగా జనాభా, ముఖ్యంగా మత్స్యకారులు, చేనేత కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. గత కొన్నేళ్లలోనే 250కి పైగా ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోవడంతో వందలాది కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యాయి.
@PawanKalyan 2/5 సముద్ర ఉధృతికి ఇప్పటివరకు 1,360 ఎకరాలకు పైగా కొబ్బరి, జీడిమామిడి తోటలు సముద్రంలో కలిసిపోయాయి. 10 కిలోమీటర్ల పొడవైన బీచ్ రోడ్డు, స్థానిక పాఠశాలలు, మార్కెట్లు, శతాబ్దాల నాటి ఆలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Detailed thread 🧵 👇
1/5 కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర సముద్ర కోతకు గురవుతోంది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరదాపేట, మాయాపట్నం, అమీనాబాద్, జగ్గరాజుపేట, కోనపాపపేట, అద్దరిపేట అనే 8 గ్రామాలు ఈ విపత్తుతో మనుగడ సాగిస్తున్నాయి.
@PawanKalyan 🙏❤️
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల @PawanKalyan గారిని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ హనుమంతు పురుషోత్తం గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించడం, విద్యార్థులు, యువ పరిశోధకులకు మరిన్ని అవకాశాలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
చిరంజీవి గార్ని immitate చేస్తూ
డాన్స్ లు చెయ్యడమే
పొట్టి మామ కి గుర్తింపు తెచ్చింది
ఆ వీడియోస్ తో చిరంజీవి గార్ని ట్రోల్
చేసారు సోషల్ మీడియా లో
కానీ పక్కన కూర్చో పెట్టుకుని ఫోటో ఇచ్చారు
@KChiruTweets 🙌
ఏదో అబ్బవరం అన్న చెప్పాడు కాబట్టి ఈ డైలాగ్ సరిపోయింది. అదే ఏ మెగా హీరో సినెమా లో ఈ సీన్ ఉన్నట్లు అయితే ఎంతమంది మనోభావాలు దెబ్బతిని డిబేట్లు, స్పేసులు పెట్టేసి గగ్గోలు పెట్టేవాళ్ళొ.
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
A teenage girl rehearsed beheading on a teddy bear, to "avenge" a regime chanter. The video went viral inside Iran, and ordinary Iranians erupted, not in support, but in rage.
This is what decades of Islamist indoctrination looks like. Unfortunately, I lived it.
From elementary school through high school, I was taught that qisas, retributive killing, is service to society.
According to Sharia Laws, Singing was forbidden. Dancing was forbidden. But chanting "Death to this one, death to that one"? That was the curriculum. We were taught the logic of execution. We were taken to watch them.
That girl with the cleaver didn't radicalize in a vacuum. She was educated.