The Congress needs to train its male politicians to keep their hands off girls. His banal conversation doesnt need him to repeatedly touch her.
Doesn’t matter how old he is - she is NOT comfortable and this man has NO idea of consent. Keeps reaching out, feeling her upper waist when she is attempting to move away in that cramped space plus holds the hand of her friend who also helps pull her back.
Women are Goddesses blah blah but wont leave a chance to feel up a child old enough to be his grand daughter.
@TGSRTCHQ Boarded Miryalaguda to Hyderabad E bus. Ticket price paid through Phonepay. No ticket print is generated due to ticket machine problem Driver forced me to pay second time as he is only bound carry ticket purchaser. My amount got deducted two times. What should I do?
@Chinmayi వ్యక్తిగత విషయాలను మంత్రి విన్నట్టు, చూసినట్టు చెప్పడం సిగ్గు చేటు. అవతలి వ్యక్తి ఒక ఆడ బిడ్డ వుంది, మన మాటల వల్ల జరిగిపోయిన విషయం చర్చకు వచ్చి డ్యామేజ్ జరుగుతుందని బాధ్యత మరిచారా. ఎవరి మీద కోపంతోనో ఇంకొకరిని మానసికంగా హింసించడం విడ్డూరంగా వుంది!😭
@SmitaSabharwal పూజా ఖేడ్కర్ లాంటి వారు ఎన్నో సంవత్సరాల నుండి UPSC వ్యవస్థ లోపాలను తెలుసుకొని దేశంలోనే అత్యున్నత సర్వీసు లోకి దొడ్డిదారిన ప్రవేశించి వుంటారు. వారి వల్ల సివిల్స్ వ్యవస్థ ఖచ్చితంగా అవినీతిమయంగా మారిపోయి ఉంటుంది.!
As this debate is blowing up-
With all due respect to the Differently Abled. 🫡
Does an Airline hire a pilot with disability? Or would you trust a surgeon with a disability.
The nature of the #AIS ( IAS/IPS/IFoS) is field-work, long taxing hours, listening first hand to people’s grievances-which requires physical fitness.
Why does this premier service need this Quota in the first place!
#justasking
@rajinikanthlive చర్చకు మంచి విషయం చేపట్టారు. మీ ప్యానెల్ లోకి అద్దంకి దయాకర్ ను ఎందుకు పిలుస్తున్నారో అర్దం కావడం లేదు. సబ్జెక్టు లేదు. వితండవాదం చేస్తున్నాడు. ఆయనే ఫేక్ PhD చేశాడు. ఎంక్వైరీ చేయండి!
@KTRBRS కేసిఆర్ గారి ప్రసంగాల్లో మునుపటి వాగ్ధాటి, ఛలోక్తులు కనపడాలంటే దయచేసి ఫక్తు తెలంగాణా యాసలో మాట్లాడాలి. అప్పుడే కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుంది. ఫలితం నెరవేరుతుంది!🎈
ఎస్కార్ట్ ఇవ్వడానికి
ఎమ్మెల్యే కాదు
ఎమ్మెల్సీ కాదు
మంత్రి కూడా కాదు
సీఎం కాదు
సీఎం తమ్ముడు అయితే
ఎస్కార్ట్ ఇవ్వాలా???
ఎటు పోతుంది తెలంగాణ... దొరల రాజ్యం అన్న మేధావి వర్గం కళ్ళుమూసుకొన్నట్టున్నారు...ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నా తెలంగాణ రజాకార్, బ్రిటిష్ రాజ్యం వైపు పోతోంది.