Hero VADDE NAVEEN.. 1990 ల లో HANDSOME Hero.. వరసగా ���ిట్టు మీద హిట్టు లు కొట్టిన క్రేజీ హీరో.. 💥
మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత, ఇప్పుడు హీరో గా ��ేస్తున్న సినిమా #Trimurthulu.. TRAILER 👌
ఈ నెల 19 న సినిమా విడుదల.
Bapu was telling stories that celebrated capable and independent women long before it was even a conversation. #MisterPellam remains a beautiful example.
#Aamani#AVS
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం! 🚨
ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఒక వ్యక్తి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించిన షాకింగ్ ఘటన.
కింద పడిపోబోతున్న అతడిని చూసి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న జనాలు గట్టిగా అరుస్తూ ధైర్యం చెప్పారు.
బ్రిడ్జిపై ��న్న ఒక వ్యక్తి అతడిని పైకి లాగి కాపాడాడు.
అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వ్యక్తిని ఆధీనంలోకి తీసుకున్నారు.
నడిరోడ్డుపై కాల్చి చంపేశారు!
హర్యానాలోని హన్సిలో దారుణం జరిగింది. నేడు తెల్లవారుజామున జిమ్ వెలుపల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న దీపక్ (25) అనే జిమ్ యజమానిని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఉదయం 5:30 గంటలకు విద్యార్థులు వ్యాయామం చేస్తుండగా వచ్చిన దుండగులు, దీపక్‌పై కనీసం 10 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలైన అతడు ఆసుపత్రిలో మరణించాడు. ఈ భయంకర దృశ్యాలు స���సీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Cyber crimes with respect to the stock market investment are rampant.
Please verify, and then invest. Don't let your hard-earned money go down the drain. Beware.
#StopCyberFraud
👉🏻KALYAN FANS KI NOPULURALA.!
👉🏻BABU FANS KI NOPULURALA.!
👉🏻DARLING FANS KI NOPULURALA.!
👉🏻BHAAI FANS KI NOPULUARALA.!
Entha Gatiga Kodithe Inni NOPULU vasthayi
( I don’t want to mention them 😎)
Go with your family and friends and enjoy
@AlwaysRamCharan#Peddi in Cinemas